Mounika
Author- NTV Telugu-
Peddi :చరణ్ ‘పెద్ది’లో షాకింగ్ క్లైమాక్స్.. చరణ్ క్యారెక్టర్‌పై షాకింగ్ రూమర్!
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ అలాగే కీలక పాత్రల గురించి కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, ఆమె పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినప్పటికీ కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో […] -
Sara Arjun : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న ‘ధురంధర్’ భామ..
బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్గా ఎదుగుతున్న ఈ భామ.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సారా అర్జున్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను […] -
Kiccha Sudeep : కిచ్చా సుదీప్ ‘మార్క్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ (Mark). గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, విక్రాంత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలుగులో భారీ చిత్రాల పోటీ ఉండటంతో ‘మార్క్’ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. అయినప్పటికీ, సుదీప్ మార్క్ యాక్షన్ […] -
Kriti – Keerthy Suresh : కృతి శెట్టికి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. చేతికి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మాయం!
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన కృతి శెట్టికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా ఈ బ్యూటీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో చేసిన ‘వా వాతియార్’ సినిమా పదే పదే వాయిదా పడటం, ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘LIK’ కూడా పోస్ట్‌పోన్ కావడంతో కృతి తీవ్ర నిరాశలో ఉంది. పోనీ బాలీవుడ్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైలో ఆడిషన్స్ ఇచ్చిన ఈ చిన్నది, అక్కడ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. […] -
Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై […] -
Suriya46 : సూర్య-వెంకీ అట్లూరి సినిమా OTT రైట్స్ ఫిక్స్..
స్టార్ హీరో సూర్య నేరుగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ‘Suriya46’ (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి నాగవంశీ రీసెంట్గా షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో సూర్య 45 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తుండగా, ఆయనకు 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా ఇది […] -
Nagabandham : ‘నాగబంధం’ మూవీ నుంచి నభా నటేష్.. డివైన్ ఫస్ట్ లుక్!
యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ‘పార్వతి’ అనే కీలక పాత్రలో నటిస్తున్న నభా నటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నభా ఎంతో […] -
Lenin : సమ్మర్ బరిలో అక్కినేని హీరో.. ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ‘లెనిన్’ (LENIN). ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేడే కానుకగా మే 1, 2026న ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లుగా […] -
Sambarala Etigattu : సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మాస్ అప్డేట్!
‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని, ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ్ ‘బాలీ’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే […] -
Anil Ravipudi : అనిల్ రావిపూడి ’10వ’ సినిమా ఫిక్స్.. 2027 సంక్రాంతి కూడా బుక్ అయిపోయినట్టేనా !
అనిల్ రావిపూడి వరుస విజయాలతో టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన అనిల్, ఇప్పుడు తన 10వ సినిమాతో ఒక అరుదైన రికార్డుపై కన్నేశారు. ఒకవేళ ఆయన తదుపరి సినిమా అక్కినేని నాగార్జునతో గనుక కుదిరితే, ఈ తరంలో నలుగురు సీనియర్ టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ చరిత్ర సృష్టిస్తారు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కూడా […]
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!