తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేమ్ దీక్షా పంత్, ఇటీవల తన కెరీర్, బిగ్ బాస్ అనుభవాలు, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. Also Read : Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో.. ‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన, […]
ప్రఖ్యాత తెలుగు నటుడు మంచు మనోజ్ ఇటీవల బాలాపూర్‌లో జరుగుతున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం తెలిసిందే. మనోజ్ ఈ సందర్భంలో లంబోదరుడిని దర్శించుకొని, ఆయనకు ప్రత్యేక భక్తి చూపించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికగా, చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో మంచు మనోజ్ పాల్గొని, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం, […]
ప్రముఖ టెలివిజన్ యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్ పై జనగామ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్‌కు వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఓ విషాద ఘటన జరిగింది. ఆయన కారు ఒక ఆటోను ఢీ కొట్టడంతో, ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులు మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి […]
తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎప్పుడూ తనదైన కామెడీ టైమింగ్‌తో పంచులు పేలుస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. మొదటగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆది, ఇప్పుడు టీవీ షోల నుంచి సినిమాల వరకు తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన చేసే కామెడీ, ఆటపాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు. మళ్లీ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘వేదవ్యాస్’. ఈ సినిమాను ఆగస్టు 28న హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్లో ఇది 43వ సినిమా కావడం విశేషం. సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని […]
టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరో సూపర్ హీరో తరహా ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కానుంది. హనుమాన్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత, భారీ గ్రాఫిక్స్, డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుందనే స్పష్టత ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్, VFX ఎలిమెంట్స్ […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఆనంద్’ సినిమా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఆ సినిమాలో ఆమె చేసిన ‘రూప’ క్యారెక్టర్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది . తర్వాత ఆమె నటించిన ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి సినిమాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటనలో సహజత్వం, పాత్రల ఎంపికలో ప్రత్యేకత ఆమెను త్వరగానే అందరి దగ్గరా ‘క్లాస్ యాక్ట్రెస్’గా నిలిపాయి. అయితే, గత దశాబ్దం నుంచి కమలినీ టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. […]
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ ను నిరాశ పరిచిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే, భారీ అంచనాలకు విరుద్ధంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ హిందీ వెర్షన్‌కి ఇప్పటికీ డీసెంట్ లెవెల్ లో వసూళ్లు వచ్చాయి. […]
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా పెద్ద హంగామాకే దారితీస్తుంది. పెళ్లి, విడాకులు, సంబంధాలపై వచ్చే రూమర్స్ అభిమానులను మాత్రమే కాదు, మీడియాను కూడా ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి వార్తల్లో పూర్ణ (షమ్నా కాసిం) పేరు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ […]
బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss సీజన్ 9 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం 8 సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు 9వ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్, టెన్షన్, డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు, అలాగే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ తో మరింత ప్రత్యేకంగా, టఫ్‌గా ప్లాన్ చేశారు. Also Read : Yellamma : నితిన్, శర్వానంద్ కాదు.. బరిలోకి కొత్త […]