Rakul Preet Singh : MRI రిపోర్ట్‌ను జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్ళేదాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ చిత్రం మరలా ఫామ్‌కి వచ్చి మంచి కంబ్యాక్ అయ్యింది. అయితే ఈ విజయానికి వెనక ఆమె శారీరక ఇబ్బందులు, తీవ్రమైన నొప్పులు చాలా మందికి తెలియవు. తాజాగా ఈ విషయాల గురించి పంచుకుంది రకుల్..
Also Read : Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
Also Read
‘ షూటింగ్ మధ్యలో లెవెల్-5 మస్కులర్ టియర్ అనే ప్రమాదకరమైన గాయానికి గురయ్యాను. నడుము కండరాలు దాదాపు దెబ్బతిన్న గా నడవడమే కాదు, నిలబడటం కష్టంగా మారింది. కొన్ని సందర్భాల్లో కాళ్లలో కరెంట్ షాక్ వచ్చినట్టు నొప్పి వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా ఒక రోజూ షూటింగ్‌కు హాజరు కాకుండా ఉండలేదు. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ ఎందులో కూడా గివ్‌అప్ ఇవ్వకుండా.. అన్నీ పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ, ఫిజియో చికిత్స చేస్తూనే పూర్తి చేశా. కానీ ఏ క్షణం ఏమవుతుందో అని MRI రిపోర్ట్‌ను ప్రతిరోజూ జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్తూ ఉండేదని. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే డాక్టర్లకు చూపించొచ్చు. ఒక్క సారి షాట్ ఓకే అయితే వెంటనే నేలపైనే పడిపోయేదని. డాక్టర్లు ఆరు నెలల విశ్రాంతి సూచించినప్పటికీ, రెండు నెలల్లోనే తిరిగి సెట్‌లోకి వచ్చేదాని ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని, కానీ ఆ రోజులు నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని రోజులు’ అని చెప్పింది.
ఈ సంఘటనతో రకుల్ కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన నటి అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా నటీనటులు గాయాల్ని బయట పెట్టరు. కానీ రకుల్ మాత్రం ధైర్యంగా తన సమస్యను పంచుకోవడం ద్వారా చాలా మందికి ప్రేరణ గా నిలిచింది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!