Spirit : ‘స్పిరిట్’ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫిక్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ హీరోగా, యాక్షన్–కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది “నేను స్పిరిట్‌లో లేను” అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఒక ప్రభావవంతమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ను అప్రోచ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. స్క్రిప్ట్ ఆమెను బాగా ఇంప్రెస్ చేయడంతో, కాజోల్ పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : Dies-Irae : ఓటీటీ డేట్ లాక్ చేసిన మలయాళ హారర్ హిట్ ‘డీయస్ ఈరే’.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
కాజోల్ ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క తెలుగు చిత్రంలో కూడా కనిపించలేదు. అయితే బాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్, నటనలో ఉన్న నాణ్యత దక్షిణాదిలో కూడా మంచి ఫాలోయింగ్‌ను తెచ్చింది. అందుకే ‘స్పిరిట్’లో ఆమె ఉంటే సినిమా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా పాత్రలను డిజైన్ చేయడంలో స్పెషలిస్టే. కాబట్టి కాజోల్‌కి కూడా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చే అవకాశమే ఉంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పిరిట్ సౌండ్ ఆడియో వీడియోలో ఆయన పాత్రను రివీల్ చేశారు. ఇప్పుడు త్రిప్తి దిమ్రీతో పాటు కాజోల్ పేరు వినిపిస్తుండటంతో, ‘స్పిరిట్’పై హైప్ మరింత పెరిగిపోయింది.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!