Ranveer Singh : IFFIలో కాంతారాపై రణవీర్ కామెంట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ అభిమానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టేజ్‌పై సూపర్ ఎనర్జీతో మాట్లాడడం, డ్యాన్స్ చేయడం రణవీర్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన చేసిన ఈ జోష్ కన్నడ ప్రేక్షకులను అస్సలు నచ్చలేదు. రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ ఇస్తూ మాట్లాడిన రణవీర్‌ను అక్కడివాళ్లు బాగా చప్పట్లు కొట్టారు. కానీ మాటల మధ్యలో, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసే దైవిక అరుపును ఆయన స్టేజ్‌పై అనుకరించాడు. ఇదే అసలు సమస్య..
Also Read : Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా
Also Read
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
- Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
రణవీర్ స్టేజ్‌లో ఆ అరుపు చేస్తున్నప్పుడు రిషబ్ శెట్టి కూడా అసహజంగా, అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు రణవీర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అయితే అతని రాబోయే సినిమా ‘దురంధర్’ ను బహిష్కరిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే కాంతారా రిలీజ్ టైమ్‌లో కూడా, థియేటర్లలో దైవం లాగా అరవకండి, అలాగే నా గెటప్‌లో రావడం లాంటివి చేయకండి అని స్వయంగా రిషబ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే పనిని పెద్ద స్టేజ్‌పై రణవీర్ చేయడంతో ఈ వివాదం టాప్ ట్రెండ్ అయిపోయింది. మరి దీనిపై రణవీర్ స్పందిస్తారా ? చూడాలి.
#RanveerSingh literally called chavundi mata a ghost and mimicked her in funny way
Isn't this Blasphemy pic.twitter.com/iJ1bAjRCLs
— Tyler Burbun (@BurbunPitt) November 29, 2025
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?