Alchohal : ‘ఆల్కహాల్’ కోసం వెనకడుగు వేస్తున్న అల్లరి నరేష్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో అల్లరి నరేష్ ఇటీవల నటించిన ‘12A రైల్వే కాలనీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రం ప్రభావం ఆయన తదుపరి సినిమా ‘ఆల్కహాల్’ పై పడుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నరేష్ కెరీర్‌కు అది చిన్న జోల్ట్ గా మారింది. ఇక ఆయన నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆల్కహాల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ సృష్టించింది. మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 1, 2026న విడుదల కానుందని ముందుగా యూనిట్ ప్రకటించింది.
Also Read : Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
Also Read
అయితే, ‘12A రైల్వే కాలనీ’ ఫలితం నేపథ్యంలో, ఆల్కహాల్ సినీ టీమ్ ఇప్పుడు రిలీజ్‌ను వాయిదా వేయాలా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కథా నాణ్యత, ప్రమోషన్, మార్కెటింగ్ విషయంలో మరింత బలం పెంచుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రంలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ వాయిదా పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే ‘ఆల్కహాల్’ పొస్ట్‌పోన్ అవుతుందా? లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా? అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!