సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ గుర్తుకు వస్తాయి. గతంలో పుష్ప: ది రైజ్ తో నేషనల్ స్థాయిలో దుమ్ము రేపిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 (South Indian International Movie Awards)లో పుష్ప 2 ఘన విజయం సాధించింది. మొత్తం 11 నామినేషన్లలో […]
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2010లో ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సామ్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్‌కు ఎదిగారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అన్నీ పరిశ్రమల టాప్ హీరోలతో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం తో సినిమాలకు కొంత కాలం దూరమయ్యారు. ఈ […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ పూరి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. Also Read: Mirai : రిలీజ్‌కి ముందే లాభాల […]
‘మిరాయ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా […]
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న #నరేష్65 చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. ఫాంటసీ, కామెడీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. “కామెడీ గోస్ కాస్మిక్” అనే క్యాచ్ లైన్‌తో మేకర్స్ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. Also Read : Mirai : ‘మిరాయ్’ […]
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా నిలిచారు. ప్రపంచంలోని వివిధ రంగాల నుండి మార్పు కోసం కృషి చేస్తున్న ప్రతిభావంతులు ఈ సమ్మిట్‌లో చేరి, భవిష్యత్ తరాలకు దారి చూపే ఆలోచనలు పంచుకున్నారు. సినిమాల్లో బలమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భూమి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలు వంటి […]
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు దర్శకులు చూపిస్తున్న విజన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు అదే జాబితాలోకి యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా చేరుతున్నారు. తేజ సజ్జా హీరోగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో, కార్తీక్ హైదరాబాద్‌లో మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు. Also Read : Chiranjeevi : కార్మికుల సమ్మెతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ డిలే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత “ఓ […]
మెగాస్టార్ అంటే అంచనాలకు హద్దులు ఉండవు. సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తుందన్న వార్తతోనే మెగా అభిమానుల్లో సెలబ్రేషన్ మోడ్ ఆన్ అయిపోయింది. అయితే మధ్యలో సినీ కార్మికుల సమ్మెతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆగిపోవడంతో, ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాత సాహు గారపాటి ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. Also Read: SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ […]
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB29పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనుండటం మరింత స్పెషల్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కెన్యా, నైరోబిలో జోరుగా సాగుతోంది. మహేష్ బాబు తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఫస్ట్ […]
దక్షిణ భారత సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 ఈసారి దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్పో సిటీలో ఘనంగా నిర్వహించబడింది. లైట్ల తళుకులు, గ్లామర్, సంగీతం, డ్యాన్స్‌లతో స్టార్ పవర్ నిండిన ఈ వేడుకలో దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒకచోట చేరారు. మొదటి రోజు ప్రత్యేకంగా తెలుగు సినిమాకి అంకితం చేయబడింది. టాలీవుడ్‌కి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, […]