మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య నాయర్ , తాజాగా ఆస్ట్రేలియాలో ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో లగేజ్ చెక్‌లు, సెక్యూరిటీ స్కానింగ్ జరుగుతుంటాయి. కానీ, తన దగ్గర మల్లెపూలు ఉండటంతో ఆస్ట్రేలియా అధికారులు ఆమెకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. Also Read : Boney Kapoor : శ్రీదేవి నన్ను గదిలోకి అనుమతించలేదు .. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్ ప్రతి మలయాళీకి […]
భారత సినీ రంగంలో అతిలోకసుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ డెడికేషన్ గురించి ఇప్పటికీ అనేక కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆమె అకాల మరణం తర్వాత భర్త బోనీ కపూర్ తరచూ ఆమె జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. Also Read :Teja Sajja : ‘జాతి రత్నాలు’ కథ ఫస్ట్ నా దగ్గరకే వచ్చింది..! శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం “మామ్”. ఈ సినిమా షూటింగ్ […]
టాలీవుడ్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. తాజాగా థియేటర్లలో హిట్ టాక్ అందుకుంటున్న “లిటిల్ హార్ట్స్” లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయితే గత కొన్నేళ్లలో వినోదభరితమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మూవీ “జాతి రత్నాలు”. అనుదీప్ కేవీ దర్శకత్వంలో, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది. Also Read : Chiranjeevi : […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఎక్కువ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ఈ సినిమా పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ . ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని రామ్ ప్రయత్నిస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ సినిమా కోసం రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయోగం చేశాడు. అదేంటంటే.. ఆయన స్వయంగా ఒక పాట […]
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానులకు రెండు నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన మాస్ జాతర, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ అన్ని పనులను వేగవంతం చేస్తూ, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయ్యి […]
టాలీవుడ్లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్‌గా ఇప్పటి వరకు ఎన్నో స్టార్ హీరోయిన్స్‌తో పని చేసిన నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు […]
బాలీవుడ్లో ఖిలాడీగా పేరుగాంచిన అక్షయ్ కుమార్ తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. 1987 లో వచ్చిన ‘ఆజ్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 38 ఏళ్లపాటు సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ వంటి అనేక విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. Also Read : Teja Sajja : ఈ ఇద్దరు స్టార్లతో స్క్రీన్ […]
బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనేకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన అందం, అభినయం, స్టార్ పవర్‌తో ఆలియా భట్ కూడా అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ఇద్దరి మధ్య పోలికలు చాలాసార్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తూ వచ్చాయి. తాజాగా ఓ బ్రాండ్ అంబాసడర్ మార్పు కారణంగా ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Allu Arjun: […]
టాలీవుడ్లో కొత్త తరహా కథలతో, విభిన్నమైన పాత్రలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో తేజ సజ్జా. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన తేజా, ఇటీవల భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు మరో భారీ విజువల్ ఎంటర్టైనర్ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రీమ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. Also Read : Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ […]