సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. Also Read : Bhogi : భోగి కోసం […]
ప్రజంట్ టాలీవుడ్లో హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో శర్వానంద్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్యా నటుడిగానే కాదు, సినీ నిర్మాణంలోనూ పట్టు సంపాదించారు. ఆయన గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఓంఐ పేరుతో కొత్త బ్రాండ్‌ని ప్రారంభించారు. సినీ నిర్మాణాలతోపాటు, వెల్నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఈ బ్రాండ్‌పై ఉత్పత్తుల్ని తీసుకు రానున్నారు. ఇక ప్రజంట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. శర్వానంద్, […]
జీ5లో ప్రసారం అయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో.. గెస్ట్‌గా నటుడు నాగచైతన్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని, వాటి నుంచి పాజిటివ్‌గా నేర్చుకుంటూ ముందుకు వెళితే జీవితం ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే అతను ‘మహానటి’ సినిమాలో ఏఎన్ఆర్ తాతయ్య పాత్రకు సంబంధించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు. Also Read : The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్‌లో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై అభిమానుల్లో ఇప్పటికే హైప్ ను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ సినిమా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో జనవరి 9, […]
బాలీవుడ్ షహెన్షా అమితాబ్ బచ్చన్ మాటలంటే ఎంత స్పెషల్‌గా ఉంటాయో అందరికీ తెలుసిందే. తాజాగా కేబీసీ షోలో బిగ్‌బీ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఓ కంటెస్టెంట్‌ని ఉద్దేశించి ఆయన.. ‘‘చాలామంది మహిళలు ‘నేను గృహిణిని’ అని చిన్నగా అంటారు. కానీ ఇది చిన్న విషయం కాదు. గర్వంగా చెప్పండి! ఇంటి పనులు చూసుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే పెద్ద బాధ్యత’’ అని చెప్పడం అక్కడ ఉన్నవారినే కాదు, టీవీ ముందు చూసిన వాళ్లను […]
ప్రజంట్ టాలీవుడ్ స్టార్సక అంతా కూడా పాన్ ఇండియా మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరా హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జతకట్టిన నాని ఈసారి భారీ స్థాయి ప్రాజెక్ట్ చేయనున్నాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్లో నిర్మితమవుతున్న ఈ సినిమా 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఇందులో కాగా ఇప్పటికే విడుదలైన లుక్స్ లో.. […]
స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కి రాబోతున్నారు. హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తర్వాత ప్రోడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరిట ‘శుభం’ మూవీతో నిర్మాతగా తన అడుగులు పెట్టి మొదటి చిత్రం తోనే హిట్ అందుకుంది. ఇర ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’తో ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది ఈ మూవీ నుండి […]
ప్రజంట్ టాలీవుడ్లో వినిపిస్తున్న క్రేజీ హిరోయిన్ లలో శ్రీనిధి శెట్టి ఒకరు. కెజిఎఫ్1తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, కెజిఎఫ్2తో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. కానీ ఈ క్రేజ్‌ను స్క్రీన్‌పై సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోవడంతో కొంతకాలం పాటు పెద్ద సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల […]
గత కొన్ని రోజులుగా రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు కారణంగా ఫ్యాన్స్ ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రష్మిక ఇటీవల విడుదలైన ‘థామా’ సాంగ్ గురించి ఓ ఆసక్తికరమైన వివరాన్ని పంచుకున్నారు. ఆమె ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ పాట వెనుక ఉన్న కథను వెల్లడిస్తూ, దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల పాట ఇలా ఫైనల్ అయ్యిందని చెప్పారు. […]
తెలుగు సినీ ప్రియులకు రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ.. Also Read : Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ […]