Chiranjeevi-Bobby : మెగా 158కి ‘జన నాయగన్’ దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సుమారు రూ. 300 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఆయన తన తదుపరి చిత్రం ‘మెగా 158’పై దృష్టి పెట్టారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్‌గా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నారు. అలాగే చిరంజీవి కూతురిగా కృతి శెట్టి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే,
Also Read : Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రస్తుతం కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. వారు నిర్మించిన ‘జన నాయగన్’ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం, మరోవైపు యశ్ ‘టాక్సిక్’ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల.. చిరు సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతే కాదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కావాల్సి ఉండగా, నిర్మాణ సంస్థ చిక్కుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ ప్రాజెక్ట్ వేరే నిర్మాణ సంస్థ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందట. చూడాలి మరి ఏం జరుగుతుందో..?
తాజావార్తలు
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!