Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Meena : పెళ్లి అంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా.. మీనా షాకింగ్ కామెంట్స్
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఏంటంటే రిలీజ్ అయిన ‘ధురంధర్ 2’ అఫీషియల్ పోస్టర్ చూస్తే ఒక విషయం స్పష్టమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ (Jio Hotstar) దక్కించుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ‘ధురంధర్’ మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీక్వెల్ మాత్రం ప్లాట్‌ఫామ్ మార్చేసింది. పార్ట్ 1 ఉన్న చోటే పార్ట్ 2 కూడా ఉంటుందని అందరూ ఆశించారు, కానీ మేకర్స్ మాత్రం జియో హాట్‌స్టార్‌కే మొగ్గు చూపారు. సాధారణంగా భారీ రేటు పలకడం వల్లే ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. ‘ధురంధర్ 2’ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని జియో హాట్‌స్టార్ భారీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏదేమైనా రణ్‌వీర్ స్పై యాక్షన్ సీక్వెల్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లో గట్టిగానే చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!