Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది కామన్. కానీ ఈ మధ్యకాలంలో పీఆర్ (Public Relations) పేరుతో జరుగుతున్న కొన్ని పనులు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తీవ్ర ఆగ్రహాన్నికి గురిచేశాయి. బాలీవుడ్‌లో నెగెటివ్ పీఆర్ సంస్కృతి పెరిగిపోతోందని, ఒకరి మీద ఒకరు డబ్బులిచ్చి మరీ బురద చల్లుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?
Also Read
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ పబ్లిసిటీ కోసం కాకుండా, పక్కవారిని తొక్కేయడానికి డబ్బులిచ్చి నెగెటివిటీని ప్రచారం చేయిస్తున్నారు. ఇంతలా ఇతరుల గురించి నెగెటివ్‌గా మాట్లాడించే వాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుంది? వాళ్లకు మనస్సాక్షి ఉండదా? అని నాకు అనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్లకు ఏదో ఒకరోజు దెబ్బ తప్పదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎవరి సాయం లేకుండా నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. నా పనికి తగ్గ ఫలితం నాకు దక్కుతుంది. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి నాకు పీఆర్ టీమ్‌లు అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. కేవలం టాలెంట్ మాత్రమే ఇండస్ట్రీలో నిలబెడుతుందని ఆమె నొక్కి చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకరిపై ఒకరు చేసే నెగెటివ్ ప్రచారం గురించి రకుల్ ఇలా ఓపెన్‌గా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!