టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలిసారిగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యావహరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషన్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మూవీ టీం. దీనికి సుకుమార్, […]
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించగా, బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, తమన్ మ్యూజిక్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో […]
సెలబ్రెటిల చూట్టు ఫ్యాన్స్ తో పాటుగా శత్రువులు కూడా ఉంటారు. వారిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఇందులో భాగంగా తాజాగా హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి కత్తిపోట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మొత్తం ఆరు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాదు రెండు సర్జరీలు నిర్వహించి కత్తి ముక్కను బయటకు తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 […]
భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. అందులో విశ్వక్ సేన్ ఒకడు. మంచి హిట్ కోసం చూస్తున్నా ఈ హీరో ప్రస్తుతం ‘లైల’ అనే మూవీ చేస్తున్నాడు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర […]
సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ . ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది.ఈ మూవీలో బ్రహ్మానందం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ […]
అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనాక్షి చౌదరి. హీరో సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఈ బ్యూటీ. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటించింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నటిలో చాలా ట్యాలెంట్ దాగి ఉంది. Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. […]
సీనియర్ హీరోయిన్ ఊహ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆమె పిల్లి కళ్ళు, అమాయకత్వంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఊహ అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఊహ – శ్రీకాంత్ కూడా ఒకరు. వీరికి ఓ కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఇప్పటికే పెద్ద కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా తొలి సినిమాతోనే మంచి […]
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ కామెడీ స్టైల్, మేనరిజం మరోసారి తెరపై చూపించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి […]
సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ డైరెక్టర్ లలో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో మరింత హిట్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నడు గౌతమ్. ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కూడా నటించాడు. అయితే కొన్నాళ్లుగా గౌతమ్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసహనం వ్యక్తం […]