Vijay Sethupathi : ‘తలైవన్ తలైవి’ టైటిల్ టీజర్ రిలీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కలిసి జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు ‘తలైవన్ తలైవి’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం.
Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
కాగా ఈ టీజర్‌లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య ఉండే కెమిస్ట్రీని చూపించారు మేకర్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వీరసమర్ ఆర్ట్ డైరెక్టర్, ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటింగ్ చేస్తున్నారు. యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్ కలై కింగ్సన్ అందిస్తున్నారు. టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. నిత్య ఇంకా విజయ్ మధ్య కెమిస్ట్రీ బాగా హైలెట్ అయ్యింది.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!