Mounika
Author- NTV Telugu-
Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా […] -
Sreeleela: శ్రీలీల.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. టాలీవుడ్లో సంపాదించుకున్న క్రేజ్ తోనే కోలీవుడ్, బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. ప్రజంట్ బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ‘ఆషికి 3’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడిగా ‘పరాశక్తి’ అనే మూవీకి సైన్ చేసింది. అలాగే తెలుగులో మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధం […] -
Dil Raju : దిల్ రాజుతో కలిసి ఉండటంపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్లో దిల్ రాజు పేరు వినిపించగానే ప్రేక్షకుల మదిలో హిట్ సినిమాలు మెదులుతాయి. నిర్మాతగా తనదైన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన ఆయన, ప్రొఫెషనల్‌గా ఎంతగా ఎదిగారో, వ్యక్తిగతంగా కూడా ఎన్నో మలుపులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రెండో వివాహం గురించి అప్పట్లో మీడియాలో గట్టి చర్చ జరిగింది. తాజాగా దిల్ రాజు సతీమణి తేజస్వినీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో ఈ వివాహం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. […] -
Pawankalyan : ఆస్కార్ అకాడమీకి కమల్ హాసన్ ఎంపిక.. ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీ 2025లో కోలీవుడ్ లోకనాయకుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్ హాసన్ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో […] -
Thammudu : ‘తమ్ముడు’ డబ్బింగ్ పూర్తి చేసిన నితిన్ .. !
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన […] -
Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు
విశ్వసనీయమైన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా, మంచి విజయాన్ని సాధించడంతో హీరో మంచు విష్ణు ఆనందోత్సాహంతో మీడియా ముందుకు వచ్చాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన్ను పలువురు విలేకరులు ప్రశ్నించగా, ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడారు. ముఖ్యంగా, ఈ భారీ తెలుగు చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. Also Read : Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా […] -
Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్..
బాలీవుడ్లో తనదైన నటనతో, ప్రతిసారీ కొత్త ప్రయోగాలకు సిద్ధపడే నటి శ్రద్ధా కపూర్. కానీ శ్రద్ధా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆమెకు ఇంకా సరైన స్థాయి గుర్తింపు రాలేదని చెప్పాలి. అలియా భట్, దీపికా పదుకొణె వంటి హీరోయిన్స్‌కు లభించిన మద్దతు ఆమెకు దక్కలేదని, బాలీవుడ్లో ఆమె తన స్థానం కోసం నిశ్శబ్దంగా పోరాడుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘సాహో’ చిత్రంతో పరిచయమైన శ్రద్ధా.. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్టులో […] -
Kannappa : మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు […] -
Ram Charan-Nani : 2026 సమ్మర్ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్..!
తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి.. […] -
Pradeep Ranganathan : మళ్లీ డైరెక్టర్‌గా ప్రదీప్ – సైన్స్ కథతో సెట్ పైకి !
‘లవ్ టుడే’తో భారీ సక్సెస్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్, ఆ తరువాత ‘డ్రాగన్’ చిత్రంతో హీరోగా మారి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రదీప్‌కు వరుస సినిమాలు లైన్లో ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ సినిమాల పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. […]
తాజావార్తలు
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!