Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి నుంచి రాబోతున్న వరుస సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇది. అందుకని వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లోని వినోదం కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
Also Read : Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే. ఈ రోజు, త్రిష పుట్టినరోజు. ఈ క్రమంలో త్రిషకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో త్రిష అవని పాత్ర పోషిస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఇక పోస్టర్‌లో త్రిష లుక్ అద్భుతంగా ఉంది.ఇక ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team #Vishwambhara wishes the eternal beauty @trishtrashers a very Happy Birthday ❤🔥
She brings life to 'AVANI' with her charm and brilliance.
You will witness it soon.MEGA MASS BEYOND UNIVERSE in Cinemas Soon.
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta… pic.twitter.com/2kX7Koveco
— BA Raju's Team (@baraju_SuperHit) May 4, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!