టాలీవుడ్ లో ఫేమస్ కాంబినేషన్ అంటే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇదే కాంబినేషన్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు, ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమాతో మన ముందుకు వచ్చి, మరో మంచి విజయాన్ని అందుకున్నారు. జనవరి 14 న విడుదలైన ఈ మూవీ చిన్న […]
బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’ శ్రీనివాస్ మహాత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ కలిసి నిర్మించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబివకా వాని, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. విడుదలకు ముందు కొడుకు కోసం ప్రభాకర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. అయితే […]
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సినిమాల జాతర మొదలవుతుంది. అలా టాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందులో ‘డాకు మహారాజ్’ ఒకటి. బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. బాలయ్య మాస్ యాక్షన్ అదుర్స్ ముఖ్యంగా కథ విషయంలో బాబీ చాలా కేర్ ఫుల్ […]
బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గురించి పరిచయం అక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాల్లో నటించిన బాబీ డియోల్ ఒక మాటకూడా మాట్లడకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. అక్కడి నుండి టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస భారీ సినిమాలో అవకాశాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా బాలయ్య ‘డాకు మహారాజ్’ లో విలన్ గా చేసి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘హరిహర […]
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’, పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మూవీలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్నందు తాను ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి పంచుకుంది. నిధి మాట్లాడుతూ ‘ఫస్ట్ లాక్ డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ మూవీ కి సైన్ చేశాను. ఈ సినిమాకు […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలిసారిగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యావహరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషన్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మూవీ టీం. దీనికి సుకుమార్, […]
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించగా, బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, తమన్ మ్యూజిక్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో […]
సెలబ్రెటిల చూట్టు ఫ్యాన్స్ తో పాటుగా శత్రువులు కూడా ఉంటారు. వారిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఇందులో భాగంగా తాజాగా హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి కత్తిపోట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మొత్తం ఆరు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాదు రెండు సర్జరీలు నిర్వహించి కత్తి ముక్కను బయటకు తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 […]
భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. అందులో విశ్వక్ సేన్ ఒకడు. మంచి హిట్ కోసం చూస్తున్నా ఈ హీరో ప్రస్తుతం ‘లైల’ అనే మూవీ చేస్తున్నాడు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర […]