హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్ కి.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరిగా ‘ఇండియన్2’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రజంట్ తన భర్త […]
బ్యూటీ క్వీన్ సమంత గురించి పరిచయం అవసరం లేదు. గత రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్గా చెలామణి అవుతోంది. ఇటీవల వచ్చిన సైటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీ బన్నీ తో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఓ సినిమా, ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే ఈ […]
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉంది హీరోయిన్ రష్మిక. బాషతో సంబంధం లేకుండా వరుస విజయాలతో లీడ్ లో ఉంది. ప్రజంట్ బాలీవుడ్ మూవీ ‘చావా’ తో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ.35 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం టీమ్‌ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఒకింత ఇందులో రష్మిక హీరోయిన్ కావడంతో మన ప్రేక్షకుల్లోనూ ఈ […]
మెంతులు లేని వంట గది ఉండదు.ఇవి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ఇతర ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే ఈ మెంతులు సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో మినిమమ్ 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియంను అందిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా మెంతులు మంచివే […]
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మంచి విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. ఇటివల తారక్ కి జోడిగా ‘దేవర’ మూవీ ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ..ఆమె అందాల ఆరబోత […]
టాలెంటెడ్ హీరో కంమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘లవ్ టుడే’ మూవీతో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా అతనికి చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం యువత ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రజంట్ ప్రదీప్ ‘డ్రాగన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు […]
టాలీవుడ్ నుంచి పోటీ పడుతున్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో చెప్పకర్లేదు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటివల నిర్మాత అశ్వినిదత్ జూన్ ఉంచి ఉండొచ్చని […]
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అక్కర్లేదు.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడుకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే సెలబ్రేటీలకి బ్రెకప్లు కామన్ విషయం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో […]
అక్కనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ విజయం సొంతం చేసుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ,చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా ధూసుకుపొతుంది. చై కెరీర్ లో […]
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితరలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ప్రభాస్. […]