Mounika
Author- NTV Telugu-
Anand Deverakonda: విజయ్ దేవరకొండపై తమ్ముడు ఆనంద్ హార్ట్ టచ్ పోస్ట్ – ఫ్యాన్స్ ఫిదా!
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకన్న ఈ మూవీలో.. ఇప్పటి వరకు రొమాంటిక్, మాస్ యాక్షన్, ఎమోషనల్ కథాంశాలతో ప్రేక్షకుల మనసు దోచిన విజయ్.. తన దృష్టిని పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా వైపు మళ్లించారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్లో కొత్త పేజీ తెరుస్తారని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ‘అన్న అంటేనే..’ అనే పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. అన్నదమ్ముల […] -
Mukesh Chhabra : సీత గా నటించే హక్కు సాయిపల్లవికి మాత్రమే ఉంది..
తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే. కాగా బాలీవుడ్లో ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. రణ్‌బీర్‌కి రాముడి పాత్ర ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానంగా ముఖేశ్ […] -
HHVM : రిలీజ్‌కి ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. జూలై 24 న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాగా.. రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర […] -
Sreeleela : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..
తెలుగు చిత్ర పరిశ్రమలో స్పీడ్‌గా ఎదుగుతున్న యాక్ట్రెస్ శ్రీలీల. గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాషతో సంబందం లేకుండా ఈ బ్యూటీ వరుస ప్రజెక్ట్లతో ధూసుకుపొతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై ప్లాన్లు, ప్రేమ వార్తలపై ఓపెన్‌గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ కుండ బద్దలు కొటేసింది.. Also Read : War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ […] -
War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ గట్టి షాక్..!
ఈ ఆగస్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘వార్ 2’, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తుండగా, మరోవైపు ‘కూలీ’ పేరుతో భారీ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు నటించగా. ఇప్పటికే ఈ క్లాష్ పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా నార్త్ మార్కెట్లో […] -
Rajinikanth : భాషా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్.. కానీ !
సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనతో ఓ తెలుగు దర్శకుడు ముందుకొచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రంతో టాలీవుడ్లో ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి, భాషా సీక్వెల్ ప్లాన్ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా […] -
Sreeleela : బాలీవుడ్లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..
తన ఎనర్జిటిక్ డాన్స్, సహజమైన నటనతో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న.. అందాల భామ శ్రీలీల. ఇటు తెలుగు తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్తిక్ ఆర్యన్‌తో హిందీలో ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆమె తాజాగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రణ్వీర్ సింగ్ – బాబీ దేవోల్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ […] -
HHVM : నిధి ఆన్ ప్రమోషన్స్ డ్యూటీ!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ (చాందిని) అనే పాత్రలో నటిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుండగా. గ్రాండ్ విజువల్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా […] -
Prabhas : అంబానీ ఇంట్లో ఉన్న చెట్టు ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో.. ధర వింటే షాక్
సినిమాల విషయం పక్కన పెడితే లైఫ్‌స్టైల్ విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. కారణం – ఆయన కొత్త ఇంట్లో ఏర్పాటు చేసిన ఒక విలువైన చెట్టు. అదే కల్పవృక్షం. ఈ చెట్టు కోసం ప్రభాస్ ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. Also Read : Lokesh Kanagaraj : […] -
Lokesh Kanagaraj : ‘లియో’ ఇష్యూ.. సంజయ్ దత్‌కు క్షమాపణ చెప్పిన లోకేష్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత సంజయ్ పాత్రపై సినీ వర్గాల్లో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వినిపించాయి. అయితే తాజాగా సంజయ్ దత్ కన్నడ మూవీ ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంలో, ‘లియో’ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవం […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!