ప్రజంట్ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలు వీక్షిస్తున్నారు. అందుకే చిన్న సినిమాల రేంజ్ కూడా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రాస్తున్నారు. కంటెంట్ కనుక బాగుంటే.. పక్క భాషల్లో కూడా తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి.అందుకే కొన్నాళ్లుగా మన తెలుగు దర్శకులు కూడా పక్క భాషల్లోని హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆల్రెడీ ధనుష్ తో ‘సార్’, దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’ […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో రామ్ గోపాల్ వర్మ స్థానం ఎవరు బర్తి చేయలేరు.. అతని సినిమాలకు గతంలో ఎలాంటి పాపులారిటి ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రజంట్ ఆయన తీరు మొత్తం మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ప్రతి ఒకరి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే ప్రజంట్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘శారీ’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆర్జీవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. […]
టాలీవుడ్ బ్యూటి సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో జత కట్టిన ఈ చిన్నది అదే సమయంలో, తమిళ్ లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయం దేవుడెరుగు కానీ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాక్తిగతంగా, హెల్త్ […]
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ అనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లు సాధ్యమైనంత త్వరగా వివాహాలు చేసుకుంటారు. వీరి ఆలోచనా తీరులో మార్పు చోటుచేసుకుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సెలబ్రెటిలు అందులో ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే, సినీ కెరీర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో, చాలా ఏళ్లకు పెళ్లి చేసుకునేవారు. కానీ ఈ తరం […]
బాష ఏదైనా ఒక మూవీ క్లిక్ అయితే అది చిన్న సినిమా అయినా సరే అని ఇండస్ట్రీలో విజయం సాధిస్తుంది. అలాంటి చిత్రాల్లో ‘ సైరట్’ ఒకటి. 2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇందులో హీరోయిన్ గా నటించిన రింకు రాజ్‌గురు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మూవీ టైంలో16 ఏండ్ల వయస్సులోనే లీడ్ హీరోయిన్గా మూవీ […]
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్గా నెలదోక్కుకొవడం ఎంత కష్టమో.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిరుపించుకోవడం అంతకన్న కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడిన సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరిస్తూ ఉంటుంది. నటుడు, కమెడియన్ రఘు బాబు దీనికి మంచి ఉదాహరణ అని చెప్పాలి. రఘుబాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలో లెక్కలేన్నని పాత్రలు చేశాడు. 2005లో అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ తనకు మొదటి బ్రేక్. గుడ్డి రౌడీగా […]
టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో నితిన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకున్న నితిన్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయనకు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ఎదురయింది.దీంతర్వాత ఆఖరిగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే […]
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ లేటెస్ట్ మూవీ ‘శారీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా […]
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర నటీనటులు కీలక పాత్ర పోషించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర […]
విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినిమాలే ఇష్టపడుతున్నారు. అందుకే చిన్న దర్శకులు, నటినటులు పల్లెటూరి బాట పడుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి గ్రామీణ నైపద్యలో లోనే ‘బద్మాషులు’ అనే మూవీ రాబోతుంది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించగా, ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించాడు. B. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ […]