Taapsee Pannu : ‘ముల్క్’ మూవీ సీక్వెల్‌ను మొదలెట్టిన తాప్సీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్‌లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read : Devi Sri Prasad : దర్శకులను ఆకాశానికెత్తేసిన దేవీశ్రీ ప్రసాద్..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ముస్లిం కుటుంబానికి చెందిన మురాద్ అలీ, మొహమ్మద్ ఉగ్రవాదంలో చిక్కుకున్న తర్వాత కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నంగా ఈ ‘ముల్క్’ మూవీ రూపొందించారు. ఈ సినిమాలో తాప్సీ తో పాటుగా రిషి కపూర్, పాటూ రజత్ కపూర్, మనోజ్ పహ్వా, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానా, నీనా గుప్తా, ప్రాచీ షా పాండ్యా కూడా నటించారు. తాప్సీతో పాటూ రిషి కపూర్ యాక్టింగ్ రక్తి కట్టించి ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ‘ముల్క్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముల్క్2’ రాబోతుంది. ఈ సీక్వెల్‌కు కూడా అనుభవ్ సిన్హానే దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!