Mounika
Author- NTV Telugu-
Kiara Advani : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కియారా..
బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, తాజాగా తమ జీవితంలో కొత్త శకం ప్రారంభించింది. ఈ వార్తపై వారి ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు […] -
Danush : ఇడ్లీ కొట్టు మీద తెలుగు డిస్ట్రిబ్యూటర్ల గట్టి పోటీ!
తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం నటనలోనే కాకుండా దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ‘రాయన్’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్న ధనుష్, ప్రస్తుతం తన ద్వితీయ దర్శకత్వ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘ఇడ్లీ కొట్టు’ (తమిళంలో ఇడ్లీ కడై). గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. Also Read : Janaki V vs […] -
Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!
మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం చివరకు ముగిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనలతో మేకర్స్ టైటిల్ మార్చేందుకు అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే టైటిల్ రాష్ట్రాన్ని లక్ష్యం చేస్తుందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CBFC జోక్యం చేసుకుని టైటిల్ మార్పును సూచించగా, దాన్ని నిర్మాతలు ఆమోదించారు. దీంతో […] -
Anshu : బ్లాక్ బికినీలో షాక్ ఇచ్చిన.. మన్మథుడు బ్యూటీ అన్షు
కొంతమంది హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి హీరోయిన్ లో అన్షు ఒకరు. ‘మన్మధుడు’ మూవీలో నాగ్ తో జత కట్టి.. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే అందంతో మహేశ్వరిగా అదరగొట్టింది అన్షు. నిజానికి మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది 20, 25 నిమిషాలు మాత్రమే. కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు. మన్మధుడు మూవీ […] -
Coolie : ‘కూలీ’ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న ఫహద్..
సినీ ప్రపంచంలో అవకాశాలు ఎంత కీలకమో మనకు తెలిసిందే. అప్పటికే రాసిపెట్టిన పాత్రలు, ఊహించని స్టార్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు ‘కూలీ’ సినిమా లో కూడా జరిగింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం, ఓ కీలకమైన పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా ఆరు నెలల పాటు డిజైన్ చేశారట. ఈ పాత్రకు గుర్తింపు ఉన్న నటుడే అవసరమని భావించిన లోకేష్, మొదట ఫహద్ ఫాసిల్‌ను సంప్రదించారు. కానీ […] -
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెహర్ రమేష్ కాంబోలో సినిమా
టాలీవుడ్లో ప్లాప్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా అంతా హీట్ అయ్యింది. చివరిగా మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరంగా విఫలమైంది. మెహర్ తీసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. Also Read : Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా […] -
Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా కష్టం.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ స్టేట్మెంట్!
ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలి ప్రమోషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది. గత 40 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త కోణంలో కనిపిస్తాను’ అని చెప్పారు. ఇప్పుడీ […] -
Bollywood : రాముడి కథకి రూ. 4 వేల కోట్లు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో […] -
Infertility Causes in Women : పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..!
తల్లి అవ్వడం ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం వంటి అనేక కారణాల వల్ల నేటి తరంలో చాలా మంది మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒక జంట తల్లిదండ్రులవడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో, మహిళల్లో గర్భం దాల్చడాన్ని ఆటంకపెట్టే కారణాలు, జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు గురించి తెలుసుకోవడం ఎంతో […] -
Amun Fruit: గర్భిణీలు నేరేడు పండు తింటున్నారా..!
వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్‌గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే […]
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!