‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో విజయం సాధించిన నటుడు తిరువీర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మహేశ్వరరెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. పూర్తిగా వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం […]
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడవ సీజన్ ట్రైలర్ విడుదలయ్యింది. మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా కనిపిస్తున్నాడు, కానీ ఈసారి అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పరారీలో ఉంటున్నాడు. కొత్త సీజన్లో జైదీప్ అహ్లావత్ భయంకరమైన డ్రగ్ మాఫియా డాన్‌గా విలన్ అవతారంలో, నిమ్రత్ కౌర్ మరో మాస్టర్‌మైండ్ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ తన కుటుంబాన్ని కాపాడటానికి, దేశాన్ని రక్షించడానికి వివిధ సవాళ్లను ఎదుర్కొంటాడు. షరీబ్ హష్మి, […]
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత మళ్లీ పెద్ద తెరపై మెరుస్తున్నారు. ఈసారి అయితే తెలుగు కాదు, మలయాళం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆమె నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ఇప్పటికే సినీప్రియుల్లో భారీ ఎక్స్పెక్టేషన్లు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జయసూర్య లుక్ పోస్టర్ విడుదల కాగా, ఆయన పొడవాటి […]
ఇటీవల మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఓ ప్రెస్ మీట్లో రిపోర్టర్ చేసిన అసభ్యమైన ప్రశ్నకు గౌరీ ఇచ్చిన కౌంటర్‌కు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో ఖుష్బూ సుందర్ కూడా గౌరీ కి మద్దతుగా నిలబడి గట్టి స్పందన ఇచ్చారు. Also Read : Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు.. ఖుష్బూ తన ఎక్స్ (Twitter) అకౌంట్లో ఇలా […]
ప్రముఖ సింగర్ చిన్మయి పై మరోసారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకుముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో చిన్మయి ట్రోల్స్‌కి గురయ్యారు కానీ ఈసారి హద్దులు దాటేశారు. అసలు సంగతి ఏంటంటే చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి నిర్ణయం” అని చెప్పారు. అదే విషయాన్ని కొందరు నెటిజన్లు వక్రీకరించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను, ఆమె భర్త ను టార్గెట్ […]
తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన పోస్టులో విక్కీ, “మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. మా బేబీ బాయ్ జన్మించాడు. మా జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్న మిరాకిల్కి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం,” అని పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఈ స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి […]
దశాబ్దాలుగా.. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మాయ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఇటీవల విజయవాడలో జరగబోయే తన లైవ్ కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన సంగీత ప్రయాణం, మారుతున్న కాలం, నేటి సంగీత ధోరణులపై హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు. Also Read :Prithviraj Sukumaran : లోకల్ పుష్ప అవతారంలో పృథ్వీరాజ్.. ‘విలాయత్ బుద్ధ’పై భారీ క్రేజ్! ఇళయరాజా మాట్లాడుతూ.. “నా జీవితంలో జరిగినవన్నీ […]
దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా అనేక విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, పాత్రల్లో ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ‘విలాయత్ బుద్ధ’ (Vilayath Buddha) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించగా, ప్రియంవద కృష్ణన్ కథానాయికగా నటించారు.ఇందులో పృథ్వీరాజ్ డబుల్ మోహన్ అనే ఇంటెన్స్ […]
సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ రోజు రోజుకు శృతి మించుతున్న విషయం తెలిసిందే. హీరోల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే మరో రెంజ్లో ఉంటుంది. ఇక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచూ ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ ఫ్యాన్ వార్ల కారణంగా అజిత్, విజయ్‌ల మధ్య […]
సంగీతం అంటే ఉత్సాహం, డ్యాన్స్ అంటే ఎనర్జీ, స్టేజ్ అంటే మ్యాజిక్.. ఈ మూడు మాటలు ఒకే వ్యక్తికి సరిపోతాయి.. అదే మైఖేల్ జాక్సన్. అమెరికాలోని గ్యారీ, ఇండియానాలో ఆగస్ట్ 29, 1958న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే “జాక్సన్ 5” బ్యాండ్‌లో భాగమయ్యారు. ఆ తర్వాత సొంతంగా చేసిన ప్రయాణమే ఆయనను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. “Thriller”, “Billie Jean”, “Beat It”, “Smooth Criminal” వంటి పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. కానీ ఆయన జీవితం […]