Mounika
Author- NTV Telugu-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ల జాబితా తీస్తే రాజమౌళి, సుకుమార్ సరసన వినిపిస్తున్న పేరు ఆదిత్య ధర్. ఫాంటసీ, గ్రాఫిక్స్ హంగులు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్పై డ్రామాతో ‘ధురంధర్’ సిరీస్‌ను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టిన ఆయన, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన మళ్లీ తన లక్కీ హీరో రణవీర్ సింగ్‌తోనే జతకట్టబోతున్నారు. ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ […] -
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
టాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీపై విరుచుకుపడ్డారు. మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీకి ఉన్న అభిప్రాయాలను తప్పుబడుతూ ఆమె చేసిన ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక సందర్భంలో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే బాగుంటుందని, వెస్ట్రన్ డ్రెస్సుల కంటే అదే గౌరవప్రదమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన గాయత్రి గుప్తా తనదైన […] -
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బోల్డ్ స్టేట్మెంట్స్, విభిన్నమైన లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే తాజాగా ఆమెలోని మరో కోణం బయటపడింది. తాను నాస్తికురాలిని కాదని, దైవ విశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వారాహీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని ఆమె ఎమోషనల్ అయ్యారు. చెన్నై మయిలాపూర్‌లోని ఒక చిన్న వారాహీ ఆలయానికి వెళ్లినప్పుడు తనకు కలిగిన అనుభూతిని శృతి […] -
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ‘కేజీయఫ్ 2’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యష్, ఈ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని భావించారు. అయితే, గత మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. మనకు తెలిసి యష్ తన సినిమాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. […] -
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
బిగ్ బాస్ ఫేమ్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అషురెడ్డి పై ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైన సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు కాజేశారని వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అషురెడ్డి […] -
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
టాలీవుడ్ లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కొత్త జంటను దర్శకుడు అజయ్ భూపతి చాలా ఫ్రెష్‌గా చూపిస్తున్నారట. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ షూటింగ్లో ఉంది. తాజా […] -
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్ డ్రామాలో నటిస్తున్నారు. ‘వారణాసి’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం మహేష్‌ను గ్లోబల్ ఐకాన్‌గా మార్చడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తదుపరి లైనప్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజమౌళి తర్వాత మహేష్ బాబు సుదీర్ఘ గ్యాప్ తీసుకోకుండా, బ్యాక్-టు-బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు […] -
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
టాలీవుడ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే హీరోయిన్ మోహిని. వందకు పైగా చిత్రాల్లో నటించి, మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో చెల్లెలి పాత్రతో అలరించిన ఈమె, ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహిని, తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలను పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు గురించి మోహిని ఎమోషనల్ అయ్యారు. […] -
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
లెజెండరీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ వృత్తిరీత్యా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు మనవ సంబంధాల నిర్వచనాన్ని ప్రశ్నిస్తున్నాయి. దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ తనకు పెళ్లి అనే వ్యవస్థపై గౌరవం ఉన్నా, వ్యక్తిగతంగా నమ్మకం లేదని స్పష్టం చేశారు.. ‘తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్ల బంధం […] -
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమైంది. అమీర్ ఖాన్ నిర్మాణంలో, ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ (Ek Din) చిత్రంతో ఆమె హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రదర్శన అనంతరం అమీర్ ఖాన్ స్టేజ్ పైనే కన్నీళ్లు […]
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!