Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్‌లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందానికి’ అనే పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే తాజాగా కోసం దర్శకుడు రాజమౌళి ఒక వినూత్నమైన ఫార్ములాను సిద్ధం చేసినటు ఓ వార్త వైరల్ అవుతుంది.
సాధారణంగా భారీ చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయడం చూస్తుంటాం, కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో ఐమాక్స్ స్క్రీన్స్ తక్కువగా ఉండటం, మెజారిటీ ప్రేక్షకులు సినిమా స్కోప్ ఫార్మాట్ థియేటర్లలోనే చూస్తుండటంతో.. మూవీ మొత్తం కాకుండా కేవలం కీలక సన్నివేశాలను మాత్రమే ‘ట్రూ ఐమాక్స్’ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే సినిమా మొత్తం వైడ్ స్క్రీన్‌లో సాగుతూ, కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం స్క్రీన్ సైజ్ పెరిగి ఐమాక్స్ ఫుల్ ఫ్రేమ్ అనుభవాన్ని అందిస్తుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సినిమాలకు వాడే ఈ టెక్నిక్‌ను ఇప్పుడు రాజమౌళి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వాడుతుండటం విశేషం. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!