కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో రజిని కాంత్ స్థానం ముందు వరుసలో ఉంటుంది. అభిమానులు అనడం కంటే భక్తులు అన్నడం ఉత్తమం. ఎందుకంటే హీరోలే ఇంకో హీరోకు ఫ్యాన్స్ అవ్వడం అనేది రజినీ విషయంలోనే జరిగింది. ఆయన అభిమానులలో చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి కూడా అంతే జోష్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు రజిని కాంత్ . కాగా రీసెంట్ […]
నిద్రపోతున్న మెదడు మాత్రం మెలకువగానే ఉంటుంది. తెలుసుకున్న విషయాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఉంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మెదడు మనకు కలలు అందిస్తుంటుంది. అయితే మెదడు ఇలాంటి ప్రాసెస్‌లో ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇక బ్రెయిన్ పనిచేస్తోందని చెప్పడానికి కలలు ఓ పరోక్ష ఆధారం అంటా. ఇక పీడకలలు ఒక్కోసారి ఒక్కో విధమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. దీన్ని కొంచెం వివరంగా […]
మార్పు సహజమే.. హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటారు. తప్పదు అది వారి ప్రొఫెషనల్. కానీ అభిమానులు వాటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ప్రజంట్ కీర్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ముందు నుంచి ఎలాంటి స్కిన్ షో చేయకుండా, సాఫ్ట్‌గా కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పూర్తిగా మారిపొయింది. రోజు రోజుకు మరింత హాట్‌గా మారిపోతుంది. స్కిన్ […]
ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఊరికే అనలేదు. అందం,సిని బ్యాగ్రౌండ్ ఉన్న కూడా హీరో కానీ హీరోయిన్ కానీ క్లిక్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే జనాలు ఊరికే ఎవరికి సపోర్ట్ చేయరు. నటన పరంగా ఆకట్టుకుంటే తప్ప. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ. తన అందం, అమాయకత్వం తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శంభో శివశంభో’, ‘డమరుకం’ వంటి చిత్రాల్లో నటించిన […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తో వస్తాడు అనుకుంటే కథ విషయంలో ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో రాబోతున్నాడు. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన […]
రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకి ముందు నుండి తెలుగులో సినిమా చేయాలని కోరిక ఉంది. మంచి కథ దొరికితే చేస్తానని చాలా ఈవెంట్లలో తెలిపాడు. కాగా ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ […]
కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత.. అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన సామ్..మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. విజయ్ దేవరకొండ తో చేసిన ‘ఖుషీ’ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వచ్చేస్తున్నా అంటూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఎనౌన్స్ మెంట్ సమంత అభిమానుల్లో బూస్టర్ […]
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ మన తెలుగు దర్శకుడు గోపీంచద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్‌ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. Also Read: Kethika : సమంత, […]
ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ వెనకడుగు వేసేవారు. ఎందుకంటే ఇలాంటి సాంగ్ చేస్తే.. రిపీట్‌గా ఇలాంటి ఛాన్సులే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే.. ఆ క్రేజే వేరు. జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా […]
నెలలు నిండిన ఆడ పిల్లలకు కూడా భద్రత లేని సమజలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా బ్రతికే రోజులు వచ్చాయి. చిన్న, పెద్ద, ముసలి అని కూడా చూడకుండా మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో హత్యాచార కేసులకు అంతులేకుండా పోయింది. ఇందులో భాగంగా రీసెంట్ గా విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన […]