Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్‌డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
Also Read : #NBK 111 : మాస్ దేవుడు తిరిగొచ్చాడు..ఈ సారి మరింత గట్టిగా గర్జిస్తాం
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఈ లుక్‌లో సప్తమి లంగ జాకెట్ ధరించి .. పల్లెటూరి అమ్మాయిల అమాయకంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుందట. అందుకే ఆ రోల్ కి సప్తమి అయితే న్యాయం చేయగలరని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే ఈ సినిమాను మొదట 2025 జూలై 4న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ కోసం వాయిదా వేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ‘తమ్ముడు’ నిర్మాతలు జూలై 25న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
- Tags
- Nithin
- Saptami Gowda
- tammudu
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!