NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో ‘యానిమల్’ బ్యూటీ.. నిజమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా,ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అందుతూనే ఉంది. ప్రస్తుతం ఓ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేక సెట్‌ను వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..
Also Read
- Vijay Deverakonda: 'కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం'
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
ఈ సెట్‌లో ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు సినిమా మొత్తానికి ఈ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఇక పోతే ఈ మూవీలో హీరోయిన్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుండగా తాజాగా కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.. ఈ మూవీలో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నారట. కానీ దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అని పోస్టులు చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
- Tags
- ntr
- Prashanth Neel
- Tripathi
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. టెస్టు, వన్డే జట్లు ఇవే.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!