మహిళా దినోత్సవం.. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీ లో 15 వేల మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని, అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరం మార్చి 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది […]
ఈ మధ్యకాలంలో కధానాయికల ఆలోచన విషయంలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి కూడా వారి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొదట్లో హీరోయిన్స్ పెళ్లి పిల్లలు .. అయితే ఛాన్స్‌లు తగ్గిపొతాయి అనే ఉద్దేశంతో ముపై దాటిన వివాహా బంధం లోకి అడుగు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నటిమనులు మాత్రం అలా కాదు కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా […]
నార్త్‌కు చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరైంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి కెరీర్‌ను బలంగా నిలబెట్టుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న, ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా తన కెరీర్‌ను ఎక్కడ కూడా డౌన్ కాకుండా ప్రతి ఒక పాత్ర చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక […]
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు డైరెక్ట్ OTT లోనే విడుదలవుతున్నాయి. కోవిడ్ టైంలో అని చిత్రాలు ఓటీటీ దారి పట్టడంతో, ఓటీటీ మార్కెట్ రోజుకు పెరుగుతుంది. దీని ద్వారా అదనపు ఆదాయం వస్తుండటంతో, దర్శక నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్‌కు ముందే, డిజిటల్ రైట్స్‌ను డిల్ చేసుకుంటున్నారు. దీంతో వారికి కళ్లు చెదిరే లాభాలు వస్తున్నాయి. అందుకే బాడా హీరోలు హీరోయిన్లు వారి సినిమాలు డైరెక్ట్‌గా OTTలో విడుదల అంటే సరే అంటున్నారు. ఇందులో […]
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒక్కటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టీజర్ ఎంతలా సంచలనం రేపింది అంతా చూసే ఉంటారు. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని, నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్‌గా వాడటం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగుతున్నాయి. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఈ మూవీలో నాని లుక్ ఒక్కసారిగా అందర్నీ […]
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా, ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తూ, హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ ఎనర్జిటిక్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరీర్ గ్రాఫ్, ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిపోయింది. యాక్షన్ మూవీస్ తో బ్యాక్ బ్యాక్ అలరిస్తున్నప్పటికి హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. చివరిగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో జాన్వీ కపూర్ ఒకరు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. దీంతో హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ సంగతి పక్కన పెడితే గత ఏడాది ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టింది జాన్వీ. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను […]
ప్రజెంట్ టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లలో ‘SSMB29’ ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు జక్కన్న.ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా, ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది. Also Read: Ananya : ఎంత ఎదిగినా […]
వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ లక్ కలిసి రాదు. కొంత మంది ఎంత పెద్ద ఫ్యామి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారికంటూ ఒక ఫేమ్ సంపాదించుకోవడం కష్టం. అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేదు. తెలుగులో ‘లైగర్’ మూవీ తో వచ్చిన అమ్మడు ఇక్కడ […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు […]