#NBK 111 : మాస్ దేవుడు తిరిగొచ్చాడు..ఈ సారి మరింత గట్టిగా గర్జిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు… ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. ప్రజంట్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read : Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
గోపీచంద్ మాలినేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆల్ మోస్ట్ మూవీ గురించి చాలా విషయాలే పంచుకున్నారు.. ‘బాలకృష్ణ తో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయింది.. ఏ బ్యానర్ లో చేస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారు. డెఫినెట్ గా ఇదొక సాలిడ్ స్క్రిప్ట్. వంద శాతం ఒక కొత్త డైమెన్షన్ లో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీ ఇమేజినేషన్ కి అందదు’ అని తెలిపారు. అలాగే ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి.. ఈసారి అలాంటి కంప్లెయింట్ రాకూడదనే విధంగా వర్క్ చేస్తున్నామని గోపీచంద్ అన్నారు. అంటే ఈ చిత్రంలోనూ ద్విపాత్రాభినయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఏదైనా కథను బట్టి ఉంటుందన్నారు. ఆయన కామెంట్స్ తో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!