Mounika
Author- NTV Telugu-
Vishwambhara : ‘విశ్వంభర’ నుంచి బర్త్ డే సర్ప్రైజ్ – ఆషిక రంగనాథ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న భారీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ ‘విశ్వంభర’. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా, ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్తో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ […] -
Hansika: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి.. విడాకుల రూమర్స్ నిజం చేసిన హన్సిక !
ఇండస్ట్రీలో ఊహించని జంటలు వారి బందాలకు ముగింపు పలుకుతున్నారు. రెండు మూడేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఏడాది కూడా కలిసి ఉండటం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవరో కాదు హన్సిక. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె విడాకులపై ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్లో తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ వేడుకలు […] -
Nayanthara : అతని కోసం సర్వం త్యాగం చేసిన నయన్.. వైరల్ అవుతున్న పాత స్టోరీ !
స్టార్ హీరోలకే సవాల్ విసురుతూ, దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా చక్రం తిప్పుతోంది నయనతార. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన నయన్ 20 ఏళ్లకు పైగా కెరీర్లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, యశ్ తో ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘పెట్రియాట్’, ‘మూకుతి అమ్మన్ 2’, […] -
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ ..
ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, […] -
Salman khan : బాలీవుడ్ భాయ్‌ను టేకప్ చేసిన మలయాళ మాస్ మేకర్!
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు […] -
Tamannaah : సె** స్వచ్ఛమైన.. పవిత్రమైన కార్యం.. తప్పుగా చూడడం మానుకోండి
ప్రజంట్ హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు ప్రాధాన్యత ఉంటే చాలు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందులో తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంది. ప్రజంట్ సినిమాలు, సిరీస్ .. స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ లో అప్స్ అండ్ […] -
Film Chamber : ముగిసిన ఫిలిం ఛాంబర్ సమావేశం.. ఎటూ తేల్చని నిర్మాత మండలి
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సమ్మె సెగ తగిలింది.టాలీవుడ్ కు చెందిన 24 కార్మిక సంఘాలు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ను బంద్ చేయాలని నిర్ణయించాయి. రోజు వేతనాలను కనీసం 30 శాతం మేర పెంచాలని కోరుతూ ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ బంద్ సినిమా షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని షూటింగులు […] -
B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్‌తో అమెరికా స్టేజ్ కంపించేశాడు ‘బీ యూనిక్ క్రూ’..
ఇండియన్ సినిమా దగ్గర అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ మాత్రమే కాదు.. దాని పాటలు, సంగీతం కూడా అంతర్జాతీయంగా ఎంతగా ఆకట్టుకుంటున్నాయో మరోసారి తేలిపోయింది. తాజాగా అమెరికాలో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘అమెరికా గాట్ టాలెంట్’ (America’s Got Talent) స్టేజ్‌ను ఒక భారతీయ డ్యాన్స్ బృందం బీ యూనిక్ క్రూ (B-Unique Crew) ఊపేసింది. Also Read : Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణంపై.. […] -
Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
ప్రజంట్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలకు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పడం కష్టతరంగా మారింది. వంద కోట్ల బజ్టెట్తో వచ్చిన సినిమాలను కనీసం పటించుకోవడంలేదు.. ఊహించని విధంగా చిన్న సినిమాలను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ‘సైయారా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దీంతో ఈ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా […] -
Sudheer Babu : ‘జటాధర’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
సుధీర్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ సినిమా లో సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ నటిస్తున్నారు. జటాధర చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ […]
తాజావార్తలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!