స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా కుమ్మేస్తున్నారు. తగ్గేదే లే అంటూ ఇటు సినిమాలు, అటు యాడ్స్‌లో రెండు చోట్లా తమ మార్క్ చూపిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్ బాబు,అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలంతా కూడా వారి చిత్రాలతో బిజీగా ఉంటూ కూడా వరుస యాడ్లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, సల్మన్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఇలా అందరూ ఏదో ఒక […]
బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు […]
టాలీవుడ్లో అపారమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి స్టార్ హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలో ఆయనప్పటికీ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అందుకే ఎంత మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా డే 1 బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది. కాగా ప్రజంట్ పవన్ వరుస చిత్రాలు లైన్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ […]
రీసెంట్గా బాలీవుడ్ నుండి విడుదలైన ‘ఛావా’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పకర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరో, హీరోయిన్లు వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజై విజయ శంఖం మోగిస్తోంది. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా కలెక్షన్లు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజృంభణ మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ […]
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నా ఈ చిత్రంలో భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నఈ పాన్ ఇండియా మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న […]
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్నా ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన ‘రాజా సాబ్’ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి […]
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించగా. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ […]
చూస్తుండగానే వేసవి వచ్చేసింది.. మే రాకముందే రోజు రోజుకు టెంపరేచర్ పెరిగి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే.. ప్రాణాంతక వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలం లో వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి. కనుక ముందు జాగ్రత పడితే ఎలాంటి సమస్యలు ఉండవు. Also Read: NTR Fan : తారక్ అభిమాని మృతి […]
ఎంత పెద్ద హీరో అయిన అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వారు ఆ పొజిషన్ లో ఉన్నారు అంటే కారణం అభిమానులు. అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరం అయిన వెళ్తారు. వారి కోసం ఎం అయిన చేస్తారు. ఇలాంటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కరు. దేశవ్యాప్తంగా తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. అభిమానులంటే కూడా తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులకు జాగ్రత్త […]
టాలీవుడ్ యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒక్కరు. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కెరీర్‌కి ప్లస్ అయ్యేలా గట్టి హిట్ మాత్రం అందుకోలేకపొయ్యాడు. ఇక నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన కిరణ్ తాజాగా ‘దిల్ రూబా’ మూవీతో మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వకరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు […]