టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికి.. ఆ డైలాగ్ డెలివరీ, స్టైల్ మేకింగ్ చూస్తుంటే ఎక్కడా కూడా బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అయితే కనిపించలేదని చెప్పాలి. అంతా సిద్దూనే డైరెక్ట్ చేసినట్టు ఉందని కామెంట్లు కూడా వినబడ్డాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో.. బొమ్మరిల్లు భాస్కర్ […]
బాలీవుట్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది కరీనా కపూర్. 2000వ సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి తన క్యూట్ లుక్, యాక్టింగ్స్తో తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా అనతి కాలంలో బాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి, స్టార్ హీరోయిన్గా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఈ దశలో బాలీవుడ్ స్టార్ […]
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు […]
హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే సన్నివేశాలు చిత్రీకరించటం వారికి మాత్రమే సాధ్యం. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో సినిమా తీయడం వారి తర్వాతే ఇంకెవరైనా. అలా హాలీవుడ్లో విజయకేతనం ఎగరేసిన చిత్రాలు ఇతర భాష చిత్రాలకూ స్ఫూర్తినిస్తుంటాయి. ఇందులో భాగంగా ‘ది టర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’, ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ వంటి భారీ చిత్రాలతో ఒక ప్రపంచాన్నే లోకానికి పరిచయం చేశాడు దర్శకుడు […]
‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ . బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. అయితే హను మాన్ కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో కేవలం హనుమంతుని కథతో మాత్రమే కాకుండా అందులో ఏడుగురు చిరంజీవులైన అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు […]
ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే […]
ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ […]
అందం, టాలెంట్ రెండు ఉన్న హీరోయిన్స్ దొరకడం చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు. ‘కుమారి 21F’ మూవీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమై, తొలి సినిమాతోనే అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది హెబ్బా. తన క్యూట్ నెస్‌ను చూసి భవిష్యత్తులో చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని అనుకున్నారు కానీ, కనీసం మీడియం రేంజ్ హీరోయిన్గా కూడా అవ్వలేకపోయింది. ఇప్పటికీ ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉన్న, ఏ ఒక్క మూవీ కూడా […]
సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లుదు. ప్రజంట్ బాలీవుడ్, హాలివుడ్ విషయం పక్కన పెడితే.. ఈ అమ్మడు పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్లో వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమె హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ లీక్స్ అయితే మహేష్ జోడి కాదని అంటున్నాయి. దీని గురించి రాజమౌళి చెబితే […]
ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న […]