టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ తో కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు అని కొంతమంది తెలుగు అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో నటిగా మారిన అనన్య నాగళ్ళ కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ […]
సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ పీపుల్ కూడా సెలబ్రెటిలు అవుతున్నారు. వారిలోని ట్యాలెంట్‌ను చూపించుకుంటూ బుల్లితెర, వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అందులో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటన, అందం తో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా సిరీస్‌లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించడం […]
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. స్టార్ కిడ్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే అది పూరికి మాత్రమే సాధ్యం. రామ్ చరణ్‌ని ఇంటడ్యూస్ చేసింది కూడా దర్శకుడు పూరినే అలాంటిది ప్రజంట్ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు హీరోలు కనీసం పట్టించుకోవడం లేదు. చివరగ లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పూరి తిరిగి ఇప్పుడు […]
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేదు. చివరగా అఖిల్ ‘ఏజెంట్’ తో ప్రేక్షకులను పలకరించగా, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అఖిల్. రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రజంట్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో శ్రద్ధాకపూర్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల ‘స్త్రీ 2’ మూవీతో హిట్ అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్లలో మాత్రమే అలరించిన శ్రద్ధా ను స్త్రీ2 లో ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపించింది. తన యాక్టింగ్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఈ […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్ల కెరీర్ టైమ్ తక్కువ. కొత్త వాలు వచ్చే కొద్ది పాత హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ అందరి విషయంలో అలా జరగాలి అని లేదు. కొంత మంది హీరోయిన్లు ఏంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికి చక్రం తిప్పుతున్నారు. వారిలో తమన్నా ఒకరు. నటిగా తమన్నా ఎన్నో రకాల పాత్రలు పోషించింది. గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ దాదాపు అందరు హీరోలతో జతకట్టింది. ప్రజంట్ భాషతో సంబంధం […]
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో పరిచయం అయిన ఈ అమ్మడు అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్క్ చూపించింది. కానీ ఎంత త్వరగా ఫేమ్ వచ్చిందో, అంతే త్వరగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొంత నిరాశే […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికి.. ఆ డైలాగ్ డెలివరీ, స్టైల్ మేకింగ్ చూస్తుంటే ఎక్కడా కూడా బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అయితే కనిపించలేదని చెప్పాలి. అంతా సిద్దూనే డైరెక్ట్ చేసినట్టు ఉందని కామెంట్లు కూడా వినబడ్డాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో.. బొమ్మరిల్లు భాస్కర్ […]
బాలీవుట్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది కరీనా కపూర్. 2000వ సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి తన క్యూట్ లుక్, యాక్టింగ్స్తో తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా అనతి కాలంలో బాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి, స్టార్ హీరోయిన్గా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఈ దశలో బాలీవుడ్ స్టార్ […]
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు […]