డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇందులో క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువని చెప్పొచ్చు. కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు మరి కొంత మంది చెప్పుకోవడం లేదు. కానీ అన్ని వ్యాధులతో పోల్చితే క్యాన్సర్ వ్యాధి మాత్రం మనిషిని మానసికంగా చంపేస్తుంది. దీని బారిన పడ్డారు.. అని తెలిసి భయంతోనే ధైర్యం కోల్పోతారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ […]
వంద సినిమాలు తీసిన, నటించిన కూడా రాని గుర్తింపు కొంత మందికి ఒక్క మూవీతోనే వచ్చేస్తుంది. అలా ‘కాంతారా’ తో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ ‘కాంతారా’ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన […]
ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అనిరుధ్ ఇంకా రెహమాన్ మధ్య వార్ మొదలైంది. గత కొంత కాలంగా ఏఆర్ రెహమాన్ రెంజ్ సంగీతం కొత్త సినిమాల్లో వినిపించడం లేదన్నది వాస్తవం. కెరీర్ ఆరంభంలో రోజా, బొంబాయి, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లెక్కలేనన్ని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యుజిషియన్ ఇప్పుడు 58 వయసులో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారనేది […]
స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు. అందుకే అతను ఒప్పుకున్న సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. సూర్య తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఇక చివరగా […]
సోషల్ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకొన్ని హీరోయిన్ వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందులోను మన టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్‌ని తీసుకోవడం కూడా గగనం. ఇలాంటి పరిస్థితులను దాటుకుని కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు.ఈ లిస్ట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మీ కానుండి .. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు ‘బేబి’ మూవీలో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. […]
మంచి విజయం కోసం శ్రమిస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఏం లాభం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కథల విషయంలో పోరా పాటు అవుతుందా, లేక అఖిల్ నుంచి ప్రేక్షకులు ఇంకేమైన కోరుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే.. తన 9 ఎళ్ళ కెరీర్లో అభిమానులను మెప్సించడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు […]
నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి […]
ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. నాని సమర్పించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు […]
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజంట్ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరి.. విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరి తో రాబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కోలివుడ్ ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటీ అంటూ విజయ్ అభిమానులు వాపోతున్నారు. […]
టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ తో కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు అని కొంతమంది తెలుగు అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో నటిగా మారిన అనన్య నాగళ్ళ కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ […]