స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సెకండ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ […]
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథతో సంబంధం లేకుండా, ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన ఇటీవల విజయ్ సేతుపతి తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ […]
అందం, నటన రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్ద రేంజ్‌కి వెళ్లని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు పాయల్ రాజ్ పుత్. ‘RX100’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. మొదటి చిత్రంతోనే విలన్‌గా ఆమె నటన తో ఓ రేంజ్లో ఆడియన్స్‌ని అలరించి. అయితే విలన్ క్యారెక్టర్ చేయడం కంటే ఆమె చేసిన బోల్డ్ సీన్స్ తో ఆమె కెరీర్ పై ప్రభావం చాలా బలంగా పడింది. దీంతో ఆమెకు అని […]
ప్రజంట్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్మిక తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’ ,రీసెంట్గా ‘ఛావా’ ఈ మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక. ముఖ్యంగా ‘ఛావా’ తో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ […]
నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనుకునంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారిన ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం.. అయినప్పటికి వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటుల మధ్య డెటింగ్,లవ్, విడాకులు అనేది కామన్. ఒకరిని ఇష్టపడటం వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, వర్కౌంట్ అవ్వలేదు అని విడిపోవడం, వేరొకరితో మింగిల్ అవ్వడం ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగా తమిళ మ్యాజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవడానికి కారణం హీరోయిన్ దివ్య భారతి అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. […]
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరు. తెరపై కనింపించి చాలా కాలం అవుతున్న పవన్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్ర లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు […]