Bollywood : అర్ధనగ్నంగా వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ.. మండిపడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ట్రెండీ లుక్స్ పేరుతో చాలా మంది తారలు హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం టీ-షర్ట్ తరహా డ్రెస్‌ను వేసుకొని కనిపించింది. పై భాగంలో డీప్ కట్ ఉండటంతో, కారు దిగిన వెంటనే గాలికి ఆ డ్రెస్ పైకెగిరి పోయింది. దీంతో ఖుషీ చేతితో తన ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది అక్కడే ఉన్న మీడియా కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది.
Also Read : SSMB 29 : రోజుకో ఆట చూపిస్తున్న జక్కన్న..!
Also Read
- Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
- Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
- Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
- Tollywood: టాలీవుడ్'కు ఈ ఏడాది బిగ్ షాక్
దీంతో ‘అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా?’ అంటూ నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘వేసుకోవడం ఎందుకు..ఇప్పుడు దాచడం ఎందుకు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై నటి ఫలక్ నాజ్ కూడా ఘాటుగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ వీడియోను షేర్ చేస్తూ.. ‘వీధి కుక్కలకు ఆహారం పెడితే గొడవ జరుగుతుంది. కానీ ఇలాంటి వారిపై మాత్రం ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి వేషధారణను ప్రోత్సహించే మీడియాకూ, ప్రచారం చేసే వారికి కూడా జరిమానా వేయాలి. ఇలాంటి దుస్తులతో బయట తిరగడం ఏం సంస్కృతి?’ అంటూ ప్రశ్నించింది. ఇప్పుడు ఖుషీకి సంబంధించిన ఈ వీడియే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
-
Dell XPS 16 Creator Edition: భారత్‌లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
-
RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
ట్రెండింగ్
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!