SSMB 29 : రోజుకో ఆట చూపిస్తున్న జక్కన్న..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకం. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. కథ, పాత్రలు, సాంకేతికత మాత్రమే కాదు.. ప్రతి షాట్ కూడా ఒక అద్భుత ప్రయోగం లా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’ మరింత గట్టిగా ప్లాన్ చేస్తూన్నారు.
Also Read : Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
కాగా ఈ సినిమా ఒక ట్రెజర్ హంట్ అడ్వెంచర్‌గా రూపొందుతున్నట్లు ఇప్పటికే తెలిసినప్పటికి. తాజాగా.. ఒడిశాలోని మయూర్‌భంజ్ ఛౌ అనే ప్రాచీన నృత్యరూపం ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందన్న వార్తలు వైరల్‌గా మారాయి. అందుకే రాజమౌళి, కథ నడిచే నేపథ్యాన్ని నిజాయితీగా చూపించాలనే ఉద్దేశంతో ఓ స్పెషల్ సీక్వెన్స్ కోసం ఒడిశా హిల్స్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఒడిశా నేపథ్యం ఈ కథలో కీలకమట. అందుకే.. సమాచారం ప్రకారం ఈ ‘మయూర్ భంజ్ ఛౌ’ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రియాంక చోప్రాకి ఆర్డర్ పాస్ చేశారట రాజమౌళి. దీంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ నృత్యాన్ని అభ్యసించారు. మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయాన్ని స్వయంగా..
ప్రియాంకకు నృత్యం నేర్పిన భర్తయా తెలిపారు.. ‘ప్రియాంకకు నృత్యం నేర్పడం గొప్ప అనుభవం. నృత్యాన్ని నేర్చుకోవడంలో ఆమె చూపించిన ఆసక్తి నిజంగా స్పూర్తిదాయకం. పెద్ద హీరోయిన్‌ని అన్న భావన తనలో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో నేను భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని తెలిపారు. ఇక ముందు నుండి ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ మూవీ ఇదని ఇప్పటి వరకూ వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఒడిశా నేపథ్యం అంటున్నారు. మరి వీటిలో ఏది నిజం.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు