సూపర్ స్టార్ రజినీకాంత్.. 7 పదుల వయస్సు దాటిన ఇప్పటికి సౌత్ ఇండియా లోని అందరు హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అనే వార్త రాగా, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో ఈ మూవీ కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్,టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా […]
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత, మనోజ్‌కుమార్ (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్‌కుమార్ 1937లో అభివక్త భారత్‌కు చెందిన అబోటాబాద్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ప్యాషన్’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా ‘కాంచ్ కి గుడియా’ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో […]
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమై కొద్దిరోజుల్లోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడుకి ఇప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఎంత త్వరగా తెలుగులో మార్కెట్ వచ్చిందో అంతే త్వరగా తన ఫేమ్ కూడా పోగొట్టుకుంది అని చెప్పాలి. కాగా పూజా హెగ్డే దాదాపు రెండున్నరేళ్ల నుంచి తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇక ఇలా తెలుగు సహా సౌత్ […]
ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటలు మధ్య మంచి సపోర్ట్ మాత్రం ఉండాలి. కానీ పోటి పడతారే తప్ప సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఇదే విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ స్పందించాడు. ప్రజంట్ బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఉందో మనకు తెలిసిందే. హిట్ కొట్టడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే తాజాగా సల్మాన్ ‘సికందర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక.. […]
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో చిన్న స్థాయిలో రిలీజై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతొ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అలా విడుదలైన ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ […]
స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సెకండ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ […]
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథతో సంబంధం లేకుండా, ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని […]