సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సిమ్రాన్.. ఏదో నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ […]
టాలీవుడ్లో ఎంత మంది హీరోయిన్లు ఉన్న అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. హీరోయిన్గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో తన జత కట్టి మంచి గుర్తింపుసంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌తో ముందుకు […]
కొంత మంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఫామ్‌లో ఉన్న లేక పోయిన వారీ క్రేజ్ మాత్రం తగ్గదు. ఇందులో సమంత ఒక్కరు. ‘ఏమాయ చేశావే’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ‘ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనకు తెలిసిందే. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్ కి గురి […]
రీసెంట్గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని […]
మలయాళం హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి పరిచయం అక్కర్లేదు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూసేందుకు చాలా చాలా సింపుల్ గానే ఉన్నా, నటన విషయంలో మాత్రం టూ టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నదాని సంబంధించి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మమిత బైజు […]
టాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలో శ్రీ విష్ణు ఒకరు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విష్ణూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే వరుస పెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక చివరగా శ్రీ విష్ణు , ఆసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన ‘స్వాగ్’ అనే సినిమాతో రాగా. మంచి అంచనాల నడుమ విడుదల అయిన […]
మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ .. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయన గత 30 సంవత్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిన ఘనత ఆయనది. రెహమాన్ రూపొందిన ప్రతి పాట ఇప్పటికీ ట్రైండింగ్ లోనే ఉంటాయి. అయితే ప్రజంట్ వరుస ప్రాజెక్ట్‌ల విషయం పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు రెహమాన్ . భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. […]
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ మేక క్వారీ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు ఇటీవల టీమ్ తెలిపింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది. అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. Also Read : Shraddha Srinath : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్.. […]
‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’ తో రాబోతుంది. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఆర్.కె.ఇంటర్నేషనల్ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించగా, యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రం […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55 […]