హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు […]
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే […]
ఒకప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’ తో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఆ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి […]
స్టార్ హీరోయిన్ శృతి హసన్.. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన.. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు.. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. […]
ఒక్కప్పుడు నటినటులను ఎంతో గౌరవంగా చూసేవారు. వారికి సంబంధించిన విషయాలు కూడా బయటకు అసలు తెలిసేది కాదు.. ప్రేక్షకులు కూడా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. తోటి నటినటులను గౌరవించడం పక్కనపెడితే.. సీనియర్ యాక్టర్స్‌కి కనీసం రెస్పెప్ప్ ఇవ్వడంలేదు. ఇప్పటికే చాలా మంది సీనియర్ యాక్టర్స్ రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ వారిని అసలు గుర్తించడం లేదు. కాగా తాజాగా అలనాటి నటుడు పృథ్వీ కూడా తనకు జరిగిన అవమానాని పంచుకున్నాడు.. Also Read: Passion […]
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. పాటల రూపంలోనో మంచి మెసేజ్ రూపంలోనో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సుధీస్ హీరోగా, అంకిత హీరోయిన్స్‌గా, అరవింద్ జాషువా దర్శకత్వంలో ‘పేషన్’ అనే మూవీ తెరకెక్కుతుంది. REDANT క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఇందులో […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నాడు. మేకర్స్ తారక్‌తో భారీ […]
‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు నాగాచైతన్య. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు మేకర్స్ శనివారం అధికారికంగా వీడియో తో వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. […]
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. […]
బాలీవుడ్లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ […]