Mahesh Babu : సితార పై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కోసం శ్రమిస్తున్నారు. ఇక షూటింగ్ షెడ్యూల్, ప్రయాణాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో గడిపే క్షణాలకు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు బాబు. తాజాగా తన కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజును కూడా అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.
Also Read : Genelia : జెనీలియా రీఎంట్రీకి అసలైన కారణం ఇదే..!
Also Read
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
ఈ ఏడాది సితార 12 ఏళ్లు పూర్తి చేసుకొని టీనేజ్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మహేష్ భావోద్వేగంతో ట్వీట్ చేస్తూ.. “ఇప్పటికే నా పాప టీనేజ్ లోకి వచ్చేసింది.. గడిచిన సంవత్సరాలన్నీ చిటికెలో మిగిలి పోయినట్టు ఉంది” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. మహేష్ కుటుంబంపై అభిమానులకున్న ప్రేమ చెప్పలేనిది. మహేష్ తన కూతురికి, స్పెషల్ విషెస్ చెప్పిన వీడియో చూసిన తర్వాత, అభిమానులు కూడా.. సోషల్ మీడియా వేదికగా సితారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ, కెరీర్ బలాన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు.. తన ముద్దుగుమ్మ పుట్టినరోజును అభిమానులతో పంచుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ట్వీట్ లో సెండ్ చేసిన ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
And just like that… she’s a teenager! 💫 Happy birthday, Sitara❤️
Always lighting up my life❤️
Love you so much❤️❤️❤️ pic.twitter.com/nCIclnLCVK— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2025
తాజావార్తలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?