మొదటి చిత్రంతోనే గుర్తింపు సంపాదించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం ఊహించని విధంగా ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన ఈ అమ్మడు.. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్ని.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ హీరోగా వచ్చిన ఈ చిత్రంతో […]
టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి మోడల్‌గా కెరియర్ ప్రారంభించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ తో హీరోయిన్గా పరిచయమైన తాప్సీ అందరిని మెప్పించి తన అంద చందాలతో ప్రేక్షకులన్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ పాపులర్టీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ‘పింక్’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘మన్మర్జియన్’ వంటి […]
భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్.. […]
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకులో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రజంట్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో ‘భైరవం’ ఇంకా ‘టైసన్ నాయుడు’ చిత్రాల షూటింగ్ దాదాపు ఫినిషింగ్‌కి రాగా. ఇక ఈ సినిమాలు కాకుండా సాయి శ్రీనివాస్ కెరీర్ తన 11వ సినిమా కూడా రాబోతుంది. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ ‘#BSS11’ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మారాఠి చిత్రాలతో హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారమం’ లో నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో మృణాల్ ఇరగదీసింది. తన […]
ఫీమెల్ యాక్టర్స్ సేఫ్‌గా కెరీర్‌ను బిల్ చేయడం అంటే మాములు విషయంకాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు బయటకు చెప్పడానికి చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ తను కూడా దారుణంగా క్యాస్టింగ్ కౌచ్ […]
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా దర్శకుల పేర్లు కూడా మారుమ్రోగుతున్నాయి. ఇందులో డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఒకరు. తక్కువ బడ్జెట్ తో ‘హిట్ 1’ మూవీ తో వచ్చి మంచి విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానితో ఊహించని విధంగా ప్లాన్ చేశాడు. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించిన ఈ వైల్డ్ మూవీ మే […]
మోహన్‌లాల్.. ప్రజంట్ 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పటి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్గా ‘తుడరుమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేరళ నేటివిటి, విజువల్ బ్యూటీతో హ్యుమన్ ఎమోషన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ […]
ఇటీవల టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘హిట్ 2’ మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ […]