తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో మెగాస్టార్ చిరంజీవిది ఒక పేజీ. ఇప్పటి తరానికి ఆయన అంటే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ. అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉన్న కెపాసిటీ ఇండియాలో ఏ హీరోకి లేదు. చిరంజీవి సినిమా వస్తుందంటే కనీసం వారం, 10 రోజులు ముందు నుంచి థియేటర్ల దగ్గర హడావిడి జరిగేది. అంతెందుకు చిరంజీవి ఈవెంట్‌కు వస్తున్నాడంటే జనాలు వేలల్లో కాదు.. లక్షల్లో […]
ప్రజంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి, ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసి దాదాపు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేశాడు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సంచలనాలకి తెర లేపాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వరుస దర్శకులతో కమిట్ మెంట్ అయినన్నటికి […]
ప్రజంట్ చాలా మంది సీనియర్ హీరోలు, సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా నటిస్తూ.. వరుస చిత్రాలతో ధూసుకుపోతున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటివాళ్లను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక తాజాగా ఫ్యామిలీ హీరో రాజశేఖర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో మొదలు పెట్టినప్పటికి ఆయన ఇమడలేకపోయాడు. ఆ మధ్య నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ మూవీలో స్పెషల్ రోల్ చేశారు. కానీ అది డిజాస్టర్ కావడంతో ఆయన ఉన్న సంగతి కూడా […]
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రల్లో హిట్ 3 ఒకటి. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, […]
‘బాహుబలి’ మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రెంజ్.. క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ‘సలార్’ హిట్ తో ఖుషీలో ఉన్నా ఆయన ఫ్యాన్స్.. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా భారీ విజయం సాధించడంతో పండగ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘రాజాసాబ్’, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’, ‘కల్కీ 2898 ఏడీ పార్ట్ – 2’ […]
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో […]
ఇటీవల టాలీవుడ్లో అత్యంత పిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ అంటే శ్రీలీల అలాగే కృతి శెట్టి. ఈ ఇద్దరు బ్యూటీలు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు మనకు తెలిసిందే. కేవలం 17వ ఏటకే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ఆడియెన్స్ మెయిన్‌గా యువత హృదయాలు కొల్లగొట్టారు. కానీ వాళ్ళ కంటే చిన్న వయస్సులోనే తన వయసుకి మించిన రోల్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది హన్సిక మోత్వానీ అని చెప్పాలి. […]
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన […]
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో చెప్పక్కర్లేదు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సెకండ్ […]