కీర్తి సురేష్..ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మహానటి’. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత నానికి జోడీగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్స్ లు రావడంతో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. […]
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను […]
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒక వైపు నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘హిట్ 3’. గతంలో విడుదల అయినా రెండు సినిమాలకు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే, ఇప్పుడు రాబోతున్న ‘హిట్ 3’ మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ […]
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి టాలెంట్ గురించి మనకు తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ఏ మూవీ అయిన ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి. ఏ దర్శకుడు టచ్ చేయని కాన్సెప్టులతో క్రిష్ పలు సినిమాలు తెరకెక్కించాడు. కానీ ప్రజంట్ క్రిష్ టైమింగ్ బాలేదు. ముందుగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం తెరకెక్కించగా,ఈ మూవీతో క్రిష్ జాతకం మారిపోవడం ఖాయం అని అనుకున్నారు. 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని స్పీడ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తొలిసారిగా ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. అలా వరుస అవకాశాలు అందుకుంటూ, సుహాస్ నటించిన చాలా సినిమాలు కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా సుహాస్ తో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని సూర్య తన హోమ్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుండి, ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్ […]
ప్రస్తుతం జనాల ఐడియాలజీ లో చాలా మార్పు వచ్చింది. కరోన కానుండి సినిమా ఇండస్ట్రీ ఇప్పడిపుడే కోలుకుంటుంది. ముఖ్యంగా OTT లు వచ్చిన తర్వాత నిర్మతకు పెద్ద తలనోప్పిగా మారింది. దీంతో ప్రేక్షకులను మెప్పించి థియెటర్ కు రప్పించడానికి నానా తంటాలు పడుతుపన్నారు. ఇక దర్శకులు సైతం సూపర్ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్ని, […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజంట్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. ఒప్పుకున్న సినిమాలను ఒక్కోక్కటిగా ఫిన్నిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా అంటే ‘హరిహర వీరమల్లు’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. కానీ రెండు భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్-1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్‌కు బ్రేక్ పడుతూనే.. మధ్యలో దర్శకుడు కూడా మారారు. […]
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్ని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా ఈ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదట ‘రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.. ఇందులో హీరోయిన్స్ మాళవిక […]