ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో తెలియడం లేదు. తాజాగా కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అలియాస్ శ్రీరామ్ మృతి చెందారు. అర్ధరాత్రి అతను నిద్రిస్తున్న గదిలో అగ్నిప్రమాదం జరిగింది. AC ఔట్ డోర్ యూనిట్లో మంటలు చెలరేగి, అలాగే ఒక్కసారిగా గది లోకి కూడా మంటలు వచ్చి దట్టమైన పొగ గది అంతా వ్యాపించింది. అందులో ఇరుకున్న శ్రీరామ్.. ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. బయటకు తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించి నప్పటికి బయటకు రాలేక […]
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, సీనియర్ యాక్టర్ శశికుమార్, పాపులర్ కమెడియన్ యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక మొత్తం అరవ నటీనటులే అయినా సరే, ఈ మూవీ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తుంది. […]
రిషబ్ శెట్టి దర్శకత్వం ‘కాంతార ఛాప్టర్-1’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘హోంబాలే ఫిల్మ్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజై సంచలన విజయం సాధించిన ‘కాంతార’ కు ప్రీక్వెల్‌గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ని నిర్మిస్తుండగా ఈ క్రేజీ ప్రీక్వెల్ పై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. Also Read : Sonu Sood […]
సోనూసూద్.. సినిమాల పరంగా పక్కనపెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సహాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశారు. అలా […]
రవితేజ కు జోడిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఒక్కసారిగా వరుస అవకాశాలు తలుపుతట్టడంతో క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తుండగా, […]
టాలీవుడ్లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు. ‘చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది.. Also Read : Anasuya […]
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లి తేరపై జబర్దస్త్ షో ద్యారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకుని, తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ ఇమేజ్ కాస్త తనకు వరుస సినిమా అవకాశాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్ వంటి చిత్రాల్లో […]
ప్రేమ పెళ్లి చేసుకున్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికి షాక్ ఇచ్చారు. చాలా కాలంగా లవ్‌లో ఉన్నఈ జంట తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచారు. వరుణ్ తేజ్ – లావణ్య మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కుగా కనిపిస్తుండటం.. మెగా – అల్లు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా పాల్గొనడంతో ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరూ ఈ గాసిప్స్‌పై మౌనంగానే ఉన్నారు. […]
2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్‌కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఈ దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ […]
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో, ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ , కియారా అడ్వాణీ , ప్రియాంక చోప్రా, […]