సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ […]
ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బైసరన్ లోయలో జరిగిన ఈ మారణహోమానికి కచ్చితంగా ప్రతీకారం నేర్చుకోవాల్సిందే అంటూ భారతీయులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే దాడిని ప్రేరేపించిన పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు కూడా విధించింది. పాకిస్థాన్నీ అన్ని రకాలుగా బ్యాన్ చేసి.. ఇండియా నుండి జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు ఆపేయడం తో పాటు, […]
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకొక్కరికి మతి పోతున్నాయి. లార్జర్ థన్ లైఫ్ సినిమాలు అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న […]
ఒక స్టార్ హీరోయిన్గా నిరూపించుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని సద్వీనియోగం చేసుకుంటూ.. ట్యాలెంట్ చూపించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రజంట్ హీరోయిన్ మీనాక్షి కూడా అదే చేస్తోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపురాదు’ చిత్రంలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యతలేని […]
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. కానీ వరుస అవకాశాలతో పాటుగా వరుస డిజాస్టర్స్ కూడా తలెత్తడంతో ఈ అమ్మడు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడు వరుస చిత్రాలు ఒప్పుకుంది పూజ . ఇందులో తాజాగా […]
తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కలిసి జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు ‘తలైవన్ తలైవి’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం. Also Read : Chiranjeevi : […]
చిరంజీవి నుంచి రాబోతున్న వరుస సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇది. అందుకని వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో […]
బాలీవుడ్ స్టార్ విక్కి కౌశల్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తర్వాత వరుస చిత్రాలో నటించిన విక్కీ రీసెంట్గా ‘ఛావా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించగా, […]
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. భాషతో సంబంధం లేకుండా వరుస విజయాలు అనుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. […]
ఎప్పుడు ఏదో ఓ విషయంపై వార్తల్లో నిలిచే కోలీవుడ్ హీరోల్లో శింబు ఒకరు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా నెగెటివ్ రీజన్లతో అతని మీద ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉండేది. షూటింగ్‌కు సరైన సమయానికి రాడని.. నిర్మాతలను ఇబ్బంది పెట్టే వాడని చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అతడిపై నిషేధం విధించాలని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఇలాంటి శింబును.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం […]