ఇలియానా.. ఒక్కప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. కిక్, పోకిరి, జులాయి.. వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతలో వేసుకున్ని.. నటన పరంగా అందం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే త్వరగా ఆఫర్ లు తగ్గడం తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, అక్కడ కూడా పర్వాలేదు […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీస్ విషయం పక్కన పెడితే .. భారతీయ చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఆయన పేరే ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 60 ఏళ్ళకు దగ్గరైనా ఈ అగ్రనటుడు నేటికీ బ్యాచిలర్ గానే జీవితాని కొనసాగిస్తున్నాడు. కెరీర్లో ఎంతోమంది ముద్దుగుమ్మలతో డేటింగ్, ఎఫైర్స్ నడిపించిన ఈ కండల వీరుడు పెళ్లి పీటలెక్కడంలో మాత్రం విఫలమవుతున్నాడు. వేల కోట్ల సంపద, కోట్ల మంది అభిమానులు, విలాసవంతమైన జీవితం, […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్గా రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ . వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష […]
ఒక్క ఫ్లాప్ కిందకు తొక్కిస్తే.. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. అప్పటి వరకు కనీసం గుర్తించని జనాలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ప్రజంట్ ‘డ్రాగన్’ మూవీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతుంది. ‘డ్రాగన్’ మూవీ లో చూసే దాకా తనలో ఉన్న మేజిక్ జనాలకు అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు తన డిమాండ్ తెలుగు తమిళ భాషల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైగా సినిమాలు […]
బాలీవుడ్లో తమదైన నటతో స్టార్స్ గా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్వీర్ సింగ్. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డని తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా […]
అప్పటి వరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రజినీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్‌స్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది. ఇందులో రజినీకాంత్ […]
నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనా పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుంది. ప్రజంట్ బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ‘కన్నడ, కన్నడ, అంటూ ఇలాంటి విబేధాల తోనే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా కన్నడ ప్రజల […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. తాజాగా నిర్మాతగా మారిన సామ్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం తో కలిసి సామ్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఏ చిన్న […]
సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పుడు ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నే ఉంటుంది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. కుటుంబ విభేదాలు కాస్త వీధి కెక్కాయి. అయితే ఈ గొడవలపై మంచు లక్ష్మీ ఏ నాడు మాట్లాడింది లేదు. అలా అని ఎవరికి సపోర్ట్ చేసింది కూడా లేదు. కానీ మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మంచు లక్ష్మిని […]
మొత్తనికి ‘తండేల్’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. […]