Mounika
Author- NTV Telugu-
Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్, […] -
OG: ఓజీ ఫస్ట్ టికెట్ లక్షకు కొన్న పవన్ ఫ్యాన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు సినిమాపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రత్యేక కథనం ఒకటి బయటకు వచ్చింది. Also Read : Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ […] -
Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకోణే . ‘కల్కి 2’ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. అయితే ఈ హీట్ మూమెంట్లో.. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాల వెనుక ఉన్న అసలు విషయాలు పంచుకున్నారు. Also Read : Itlu Mee Edava : యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ […] -
Itlu Mee Edava : యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్, చూడటానికి […] -
Toxic : యశ్ ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ అప్డేట్..
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీ ఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగినట్లుగా ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి, హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ […] -
Little Hearts : ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’.. క్లారిటీ ఇచ్చిన ఈటీవీ విన్
టాలీవుడ్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మౌళి తనుజ్ మరియు శివాని నగరం హీరో-హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించిన కామెడీ, ప్రేమ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో సాలిడ్ వసూళ్లతో ప్రదర్శించబడుతూ సినిమాకు మంచి రన్ వస్తున్నప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. దీని నేపథ్యంలో.. Also Read : Manchu Manoj : […] -
Manchu Manoj : మిరాయ్ సక్సెస్ వెనుక పవన్ కళ్యాణ్ సలహా.. మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది మిరాయ్. టాలీవుడ్లో వరుస ఫ్లాప్‌లతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసులు రాబడుతుంది. ముఖ్యంగా ఇందులో Also Read : Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ ప్రతినాయకుడిగా మంచు […] -
Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా, 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి.. ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. Also Read : Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ […] -
Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ లియోనీ..
సినిమాల్లో గ్లామర్ రోల్స్, ప్రత్యేక పాటలతో ఎప్పుడూ కుర్రకారుని అలరించే సన్నీ లియోనీ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ. Also Read : Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ.. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో […] -
Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ..
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో […]
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?