War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బయటకు వచ్చిన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. వార్ 2 బడ్జెట్, నటీనటలు రెమ్యునరేషన్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వినపడుతున్న సమాచారం ప్రకారం..
Also Read : Kalpika : మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఆదిత్య చోప్రా దాదాపు రూ. 210 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మేజర్ కబీర్ ధాలివాల్ గా హృతిక్ రోషన్ తన పాత్రకు రూ. 48 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేశాడని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను ముందుండి నడిపించే దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 32 కోట్లు పారితోషికం అందుకున్నారు. ఇక హీరోయిన్ గా గ్లామర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ చెలరేగిపోయిన కియారా రూ. 15 కోట్లు పుచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ లెక్కల ప్రకారం ఎన్టీఆర్ పారితోషికం డైరెక్టర్‌తో సమానంగా ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?